Tags :telangana governament
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినస్ పార్క్ పేరిట నాలుగంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసిన అల్లు అరవింద్ ఇటీవల అనుమతులు లేకుండా పెంట్ హౌజ్ నిర్మించారని, ఆ పెంట్ హౌజ్ ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులుRead More
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్ ఫారం వాట్సాప్ లో నిలదీశారని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.. హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ పరిధిలో గాంధీ ఆసుపత్రి దుస్థితి గురించి హైదరాబాద్–వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తి “తుర్కయంజాల్” అనే వాట్సప్ గ్రూపులో “గాంధీ ఆసుపత్రిలో నీళ్లు లేవు, ఆపరేషన్లు బంద్ చేశారు..సిగ్గు సిగ్గు రేవంత్” అనే పోస్ట్ ను మురళీధర్ రెడ్డి(44) పోస్టు చేశారు.. ఇది గమనించి కాంగ్రెస్ […]Read More
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టుRead More
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఉంటాయని విద్యా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 31వ తేదీ, ఆదివారం నిర్వహించబడుతున్న సైక్లింగ్ ర్యాలీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ మేరకు తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవిలు ఈ రోజు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వానించారు. “ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్” కార్యక్రమం భాగంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు […]Read More
తెలంగాణలో గత రెండు ఏండ్లుగా ఖాళీగా ఉన్న గ్రామ పంచాయితీలకు ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అందులో భాగంగా నిన్న మంగళవారం ఎన్నికల సంఘం పంచాయితీల్లో ఓటరు సవరణ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.అందులో భాగంగా వచ్చేనెల సెప్టెంబర్ రెండో తారీఖు నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనెల ఆగస్టు 28న డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్, 29న […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటు చోరీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మెడకు చుట్టుకోనుందా? ..అంటే అవుననే అనిపిస్తోంది. నిజానికి బీహార్‌లో ఈసారి కొంత కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉందని అక్కడి జనం టాక్. లోక్ సభ పక్షనేత , కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఏదో కిందామీదా పడి నాలుగు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓట్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ వచ్చే ఏఫ్రిల్ మాసం నుండి ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 30న హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు […]Read More
Sticky
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా బీసీ కులగణనలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)లను మినహాయిస్తూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే కులగణనలో 36,549 మంది SGTలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ పాల్గోనున్నారు… కులగణనలో 6,256 MRCలు, 2వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది సైతం పాల్గోనున్నారు. ఈనెల 6 నుంచి కులగణనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.Read More
Sticky
తెలంగాణ రాష్ట్రంలోని బెటాలియన్ కానిస్టేబుళ్లకు భారీ ఊరట లభించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం.. పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యులు గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్ధు చేయాలని ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తున్న సంగతి తెల్సిందే. దీంతో దిగోచ్చిన ప్రభుత్వంలో తాత్కాలిక సెలవులు రద్ధు అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.Read More