Tags :Telangana former Minister

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడీ వేడి చర్చ జరుగుతుంది.మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసు విషయంలో ఏసీబి కేసు,అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల మధ్య అసెంబ్లీలో ఈ రోజు రైతు భరోసా పై చర్చ మొదలైంది.ఉదయాన్నే సభను ఆలస్యంగా ప్రారంభించడంతో స్పీకర్ కు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సూచన చేసారు.. సభలో రైతుభరోసా పై చర్చ సమయంలో మాజీ మంత్రి కే.టీ.ఆర్ మాట్లాడుతుండగా పదే పదే మంత్రి కొమటిరెడ్డి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దేవుళ్లపై ఒట్లు వేస్తేనే దిక్కు లేదు.?. సంక్రాంతికిస్తామంటే ఎలా నమ్ముతారు..?

తెలంగాణ శాసనసభలో పరిమితుల విధింపుపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా మాజీ ఎమ్మెల్యేలను శాసనసభవైపునకు రాకుండా చేసిన తీరుపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదని ఆయన గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు. గతంలో ఇదే శాసన సభలోకి ఉరితాళ్లను, ఎండిన పంటలను, నూనె దీపాలు వంటి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ఎంపీకి హారీష్ రావు లీగల్ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసులు పంపారు. తనపై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అసత్య ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ను జతచేస్తూ మాజీ మంత్రి హారీష్ నోటీసులు పంపారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిదిలో అక్రమంగా నిర్మింఇన ఆనంద కన్వెన్షన్ లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు వాటాలున్నాయని ఎంపీ […]Read More