Tags :telangana ex minister
TS:- తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీష్ రావు ల ఒత్తిడి వలనే కాళేశ్వరం ప్రాజెక్టు పైల్స్ పై సంతకాలు చేయాల్సి వచ్చింది అని సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు.. వారి ఒత్తిడి వల్లే కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్ లో ఫైనల్ అప్రూవల్ కు తాను సంతకాలు చేసినట్లు . కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన నిన్న గురువారం విచారణకు హాజరై కమిషన్ ముందు చెప్పారు… కాళేశ్వరం […]Read More
జన్వాడ ఫామ్ హౌజ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి.. సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ది అని అధికార కాంగ్రెస్ కి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ ఫామ్ హౌజ్ ను కూల్చేయాలని ఇప్పటికే హైడ్రా నిర్ణయించింది కూడా.. తాజాగా ఈ ఫామ్ హౌజ్ గురించి తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ నా పేరుపై ఎక్కడ కూడా ఏ ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ నాకు ‘తెలిసిన మిత్రుడి […]Read More
సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై శుక్రవారం ఆర్ధరాత్రి కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు..ఈ దాడిలో క్యాంప్ కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా ఫ్లెక్సీలు,హోర్డింగ్స్ ను చింపేశారు.. ఈ ఘటనపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందించారు.. ఆయన స్పందిస్తూ “ఓ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం హేయం.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం.. ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయాలకే రక్షణ లేకపోతే ప్రజలకు ఏమి రక్షణ ఉంటుంది..వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన […]Read More
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య లేకుండా ఎలా ప్రకటిస్తారు.. తక్షణమే ఆ పోస్టుల వివరాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి .. నిరుద్యోగ యువతకు మద్ధతుగా గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి,బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో అక్కడ నుండి తరలించారు..Read More
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదని మాజీ మంత్రి… బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.. తెలంగాణ భవన్ లో నిన్న గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి పన్నెండు గంటలైన కానీ మహిళలు స్వేచ్ఛగా తిరిగేవారు. కానీ నేడు పట్టపగలు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావడంలేదు.. ఉదయం ఒక అత్యాచారం సంఘటన జరుగుతుంది.. మధ్యాహ్నం ఒకటి జరుగుతుంది.. ఇంటికి వచ్చి టీవీ పెడితే ఒకటి రెండు […]Read More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.. మాజీ మంత్రివర్యులు జానారెడ్డి పై ఆ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు.. కులగణనపై సచివాలయంలో జరిగిన సమావేశానికి నన్ను పిలిచారు ఆ సమావేశంలో పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు స్కిప్ చేద్దామని అన్నాడు.. సుప్రీం కోర్టులో బీసీలకు అంత రిజర్వేషన్లు ఇవ్వరు అని అంటున్నాడు. మేనిఫెస్టోలో పదహారు పేజీలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని పెట్టింది […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెటైర్ వేశారు… తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దులపై జరుగుతున్నా చర్చలో భాగంగా మాజీ మంత్రి సబితా మాట్లాడుతూ “కాంగ్రెస్ ఏడు నెలల పాలనలోనే విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది.. గురుకులాల్లో విద్యార్థులు మృత్యు వాతపడుతున్నారు.. సరైన వసతులు ఉండటం లేదు.. నాణ్యతలేని ఆహారం పెడుతుంటే అనారోగ్య పాలవుతున్నారు.. హాస్టల్ లో ఉంటే ఎలుకలు కరుస్తున్నాయి… బయటకు […]Read More
మాజీ మంత్రి కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ “శాసనసభ సమావేశాల తర్వాత ప్రతి రోజూ తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా అందుబాటులో ఉంటాను.సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కొండల్ రెడ్డి ,తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నారో మాకు తెలుసు. అవసరమైనపుడు అన్ని బయటపెడుతాము. ఉదయ సింహ, ఫహీమ్ ఖురేషి, అజిత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారు.. ఎక్కడేం జరుగుతుందో మాకు తెలుసు అన్ని […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి.. అందుకే ఇటీవల కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి వచ్చారు అని అన్నారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారని అంటున్నారు.ఇరువురి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ “ఎలాంటి చీకటి […]Read More
ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్ గారి వెంట డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపాల్ వైఎస్ ఛైర్మన్ ఇందారపు రామన్న, మాజీ ఏఎంసీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.Read More