Will MLC Kavitha get bail?Read More
Tags :telangana ex cm
కేసీఆర్ ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు “ఏదైనా మొదలెట్టినప్పుడు అది సాధించేవరకు పోరాడాలి.. కొట్లాడాలి.. అవసరమైతే ప్రాణాలకు తెగించి మరి గెలవడానికి ప్రయత్నించాలి “అని.. పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష సమావేశాల్లో కానీ కేసీఆర్ ఇదే చెప్తూ ఉంటారు అని అందరూ అంటుంటారు.. అయితే తాజాగా ఈరోజు కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ కు కనీసం పైసా కూడా కేటాయింపులు చేయలేదు.. పక్కనున్న ఏపీకి ఏకంగా పదిహేను వేల కోట్లతో […]Read More
తెలంగాణ లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ కు దిష్టి పోయిందని మాజీ సీఎం.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఫామ్ హౌస్ లో మహబూబాబాద్, నల్గొండ పార్టీ శ్రేణులతో సమావేశమైన అయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ మోసం భరించలేక ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. త్వరలోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాదరణ కూడగట్టాలి. ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నాం’ అని ఆయన […]Read More
రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో తన ఫామ్ హౌజ్ ఎర్రవెల్లిలో భేటీ అయ్యారు.. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో నిన్న మంగళవారం పలువురు ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు.. ఈరోజు బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని ఈసందర్భంగా వారికి మాజీసీఎం […]Read More
KCR ఈ మూడక్షరాల పేరు విన్న పలికిన వచ్చే గూస్ బమ్స్ వేరే లెవల్ అని గులాబీ శ్రేణులు..ఆయన అభిమానులు చెప్పే మాట.. తింటే గారెలే తినాలి..వింటే చూస్తే కేసీఆర్ ప్రెస్మీట్ నే చూడాలి..ఆయన మాటలు వినాలి అని అంటుంటారు.. ఇక ఉద్యమ సమయంలోనైతే ఆయన ప్రసంగం.పంచ్ లు మాటలు తూటాలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లాయి.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా సీఎం స్థానంలో ఉండి కూడా మాటల్లో కానీ చేతల్లో కానీ ఆ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం..బీఆర్ఎస్ అధినేత బక్రీద్ సందర్భంగా ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.అందులో భాగంగా త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునేది బక్రీద్ . దైవాజ్ఞ ను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన అన్నారు.Read More
తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ చదివేలా ఉంది మాజీ సీఎం..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జస్టీస్ నరసింహా రెడ్డి కి రాసిన ఓ లేఖ.. మీరు చదవండి. హైదరాబాద్15 జూన్ 2024 గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి,ది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ,సెవన్త్ ఫ్లోర్, బి.ఆర్.కె.ఆర్. భవన్, ఆదర్శ్ నగర్,హైదరాబాద్ – 500053. సబ్జెక్ట్: ది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ, కాన్‌స్టిట్యూటెడ్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ – 1952వైడ్. జి.ఓ.ఎం.ఎస్. నం. 09, ఎనర్జీ (పవర్- […]Read More
చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనులుగోలు గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ గా వచ్చిన మీరు పత్రికా విలేఖరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు, లోక్ సభ ఎన్నికల తర్వాత, 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక […]Read More
చరిత్రను అర్థం చేసుకోగలిగితే ఏ రంగంలోని వారికైనా చూపుడు వేలుగా మారుతుంది. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, నేతలకు పరిపక్వతతో పాటు, శాస్త్రీయ పాలనా విధానాల అవగాహనకు కూడా దోహదపడుతుంది. కానీ, దురదృష్టవశాత్తు గాలికి ఎగిరొచ్చి తలపై వాలిన కిరీటం కొందరిని కిందకు చూడనివ్వదు. వాస్తవానికి ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రజా రాశుల మదిలో ఆరాధనా భావన కలిగిన నేతల వ్యక్తిత్వ హనన యత్నాలు రాజకీయాలలో కొత్త వ్యూహాలేం కావు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ రాజకీయ […]Read More