తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో తొలిసారిగా గనులు వేలం వేసేందుకు కేంద్ర గనుల శాఖ రెడీ అయింది. ఈనెల 21న బొగ్గు గనులు వేలం వేసేందుకు సర్వం సిద్దం చేశారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ వేలానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హాజరు కావాలని కేంద్ర గనుల శాఖ కోరినట్లు సమాచారం..Read More
Tags :telangana deputy cm
తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాము..రాబోయే రోజుల్లో కూడా ఇండస్ట్రీస్, కంపెనీలకు విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ ఇస్తామని నాది హామీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు..Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పనిలో పడి తిండి కూడా తినట్లేదు..సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రోజుకు 20 గంటలు పని చేస్తున్నారు. పనిలో పడి రోజు ఉదయం టిఫిన్ చేయట్లేదు.. మధ్యాహ్న చేయాల్సిన భోజనం కూడా సాయంత్రం 5 గంటలకు చేస్తున్నారు అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు..Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సీజన్‌లో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. […]Read More