Tags :telangana cs

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ సీఎస్ గా ఆర్కే..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి పదవీకాలం వచ్చే ఏఫ్రిల్ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ గా ప్రస్తుతం ఫైనాన్స్ సీఎస్ గా ఉన్న కె.రామకృష్ణారావు పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 1980 బ్యాచ్ కు చెందిన ఈయన గత కొన్నాళ్లుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రామకృష్ణారావు పదవీకాలం ఈ ఆగస్టుతో ముగియనుంది. ఈయన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి […]Read More

Slider Telangana

ఐఏఎస్ కొట్టాలంటే అందగత్తెలు కానవసరంలేదు స్మితా జీ

దేశంలోని సివిల్ సర్వీసెస్ కు  దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విటర్ లో ప్రశ్నించిన సంగతి తెల్సిందే.. తన అధికారక ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ స్పందిస్తూ ” నాకు దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉంది. కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆస్పత్రులు వైద్యులుగా దివ్యాంగుల్ని నియమించుకోగలవా? అని ప్రశ్నించారు..ఇంకొ అడుగు ముందుకేసి  పౌరసేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవి. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. వీటిలో రిజర్వేషన్ ఎందుకు?’ అని […]Read More