తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై BRS కి చెందిన యువనేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆడురిపోయే సెటైర్లు వేశారు. అయన మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పీఆర్ స్టంట్లు, దాడుల మీద దృష్టి పెట్టింది తప్ప పాలన మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టినట్టు కనపడటంలేదు. రాష్ట్రంలో నిరుద్యోగులు, అంగన్వాడీలు,ఆశ వర్కర్లు, గురుకుల టీచర్లు అనేక మంది బాధితులు ఈరోజు ధర్నాలు, […]Read More
Tags :telangana cm
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సీజన్‌లో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. […]Read More
సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాహుల్ గాంధీ బి.సి లు ఎంతమందో వారికి అంత వాటా ఇస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామని చెప్పి దేశ వ్యాప్తంగా బి.సి ల […]Read More
చరిత్రను అర్థం చేసుకోగలిగితే ఏ రంగంలోని వారికైనా చూపుడు వేలుగా మారుతుంది. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, నేతలకు పరిపక్వతతో పాటు, శాస్త్రీయ పాలనా విధానాల అవగాహనకు కూడా దోహదపడుతుంది. కానీ, దురదృష్టవశాత్తు గాలికి ఎగిరొచ్చి తలపై వాలిన కిరీటం కొందరిని కిందకు చూడనివ్వదు. వాస్తవానికి ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రజా రాశుల మదిలో ఆరాధనా భావన కలిగిన నేతల వ్యక్తిత్వ హనన యత్నాలు రాజకీయాలలో కొత్త వ్యూహాలేం కావు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ రాజకీయ […]Read More