సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా మరో ముగ్గురికి చోటు దక్కింది. రేపు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నర గంటలకు రాజ్ భవన్ లో నూతనంగా మరో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి. […]Read More
Tags :Telangana Cabinet Expansion
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలవుతున్న ఇంతవరకూ పూర్తిస్థాయి క్యాబినెట్ లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక పన్నెండు మందితో క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ జాతీయ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు ఆదివారం రాజ్ భవన్ లో మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గాంధీభవన్ లో గుసగుసలు విన్పిస్తోన్నాయి. ఆ ముగ్గురిలో ఎస్సీ సామాజికవర్గం నుండి […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఉగాది రోజు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకెళ్లిన సంగతి తెల్సిందే.ఈ పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్ నేతలైన కేసీ వేణు గోపాల్, మల్లిఖార్జున ఖర్గే లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క , పీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ […]Read More
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్న ఇంకా ఖాళీగా ఉన్న క్యాబినెట్ బెర్తులను మరికొన్ని నెలల పాటు వాయిదా వేయాలని ఆ పార్టీ జాతీయ అధిష్ఠానం నిర్ణయించినట్టు గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న రెండు కుటుంబాలు తమ వాళ్ల కోసం పట్టుబడుతుండటం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకే బలమైన సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు పట్టువీడకపోవడంతో విస్తరణపై పీఠముడి పడినట్టు టాక్. మరోవైపు, […]Read More