తెలంగాణలో గత రెండు ఏండ్లుగా ఖాళీగా ఉన్న గ్రామ పంచాయితీలకు ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అందులో భాగంగా నిన్న మంగళవారం ఎన్నికల సంఘం పంచాయితీల్లో ఓటరు సవరణ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.అందులో భాగంగా వచ్చేనెల సెప్టెంబర్ రెండో తారీఖు నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనెల ఆగస్టు 28న డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్, 29న […]Read More
Tags :telangana cabinate
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఆ పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే..ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్,మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై జాతీయ ఆధిష్టానంతో చర్చోపచర్చలు జరుపుతున్నారు.. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ సుదర్శన్ రెడ్డి, నీలం మధు ముదిరాజ్ తో పాటు మరో ఇద్దరి పేర్లను సూచించారని ఢిల్లీ పార్టీ […]Read More
మ్ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం వచ్చే నెల ఒకటో తారీఖున సమావేశం కానున్నది… ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్ట్ రెండో తారీఖుతో ముగియనున్న సంగతి తెల్సిందే.. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెలలో విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో పలు అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. అంతేకాకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్ లోపు రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా ఆ అంశం గురించి సుధీర్ఘ చర్చ ఉండబోతున్నట్లు […]Read More