Tags :telangana by elections

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఉప ఎన్నికలు..?

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును నిన్న సుప్రీం కోర్టు విచారిస్తూ.. కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.అంటే ఇంకో వారం రోజుల్లో అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. పైగా ఇటీవల కేరళ హైకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ.. పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. ఇవన్నీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఉప ఎన్నికలు…!

Telangana: తెలంగాణలో మరోమారు ఉప ఎన్నికలు రానున్నాయా..?. రాజకీయ రణరంగం మరోమారు వేడెక్కనుందా..? .అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది.కాంగ్రేస్ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రేస్ లో చేర్చుకుంది. దీంతో బీఆర్ఎస్ బలం 29 కి తగ్గింది.పిరాయింపులపై అదికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శల నడిచాయి.బీఆర్ఎస్ పార్టీ పార్టీ పిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు […]Read More