Tags :telangana bjp

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హిందూ వ్యతిరేకి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడిపై దాడిని సీఎం ఎందుకు ఖండించలేదు..?.. ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది..? ఆలయంపై దాడి వీడియోను చూస్తే ఏ మతస్తుడికైనా కోపం వస్తుంది. ఏ తప్పు చేశారని యువకులపై లాఠీఛార్జ్ చేశారు..? కనీసం నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా..? అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ముఖ్యమంత్రి పై తీవ్ర అగ్రహాన్ని […]Read More

Slider Telangana Top News Of Today

ఈ నెల21న తెలంగాణలో బీజేపీ వర్క్ షాప్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఈ నెల 21న బీజేపీ వర్క్ షాప్ కార్యక్రమం జరగనున్నది.ఈ వర్క్ షాప్ లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం గురించి సుధీర్ఘ సమావేశం జరగనున్నది. ఈ వర్క్ షాప్ కు బీజేపీ పదాధికారులు,రాష్ట్ర,జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు,అధ్యక్షులు తదితరులు పాల్గోనున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా బీజేపీ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యాబై […]Read More