Tags :telangana assembly speaker

Slider Telangana

జరా వీడియోలో మమ్మల్ని కూడా చూపించండి స్పీకర్ సాబ్ – హారీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ఆదివారం సెలవు అనంతరం ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెల్సిందే..ఈ క్రమంలో సమావేశాలు ప్రారంభానికి ముందు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” అధికార పక్షం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి మొదలు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరీ వరకు.. అందర్నీ వీడియోలో చూపిస్తున్నారు.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు కూడా చూపించాలని గౌరవ స్పీకర్ గార్ని కోరుతున్నట్లు” తెలిపారు.. ఆ సమయంలో కుత్భూల్లాపూర్ అసెంబ్లీ […]Read More

Slider Telangana Top News Of Today

పార్టీ మారాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు

బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు..ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టో..భయపెట్టో..వార్నింగ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న మంగళవారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తక్షణమే చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని […]Read More

Blog

KTRకి షాకిచ్చిన 13మంది ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ..మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హారీష్ రావు,పద్మారావు గౌడ్,ప్రశాంత్ రెడ్డి,సంజయ్ కుమార్,సబితా ఇంద్రారెడ్డి,సునీత లక్ష్మారెడ్డి,మాణిక్ రావు తదితరుల బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో కల్సిన సంగతి తెల్సిందే.. ఈ భేటీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి..సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ కు […]Read More

Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఈరోజు శుక్రవారం మాజీ స్పీకర్..బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికెళ్లారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు.. అయితే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొన్నది.Read More