Tags :Telangana Assembly Session
Sticky
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలు ఆలస్యం కావడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో చేసిన అప్పులే కారణం.పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. పదేండ్లలో అప్పులతో తమకు తాము బాగుపడ్డారు తప్పా రాష్ట్రంలో ఏ వర్గాన్ని బాగుచేయలేదు. బీఆర్ఎస్ చేసిన అప్పులు.. పాపాలు లేకపోతే […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడి వెడిగా సాగుతున్నాయి.ఒకవైపు శీతాకాలం చలి గర్జిస్తుంటే,శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వేడితో కూడిన చర్చలు జరుగుతున్నాయి.అదికారపక్ష,విపక్ష సభ్యుల మద్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంటుంది.కాంగ్రేస్ ఆరోపణలు,బీఆర్ఎస్ ఎదురుదాడి వెరసి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగితున్నాయి.. అధికారం పక్షం బీఆర్ఎస్ అప్పులు చేసిందంటూ వాదిస్తుంటే లేదు కాంగ్రేస్ అబద్దాలు చెబుతుందని బీఆర్ఎస్ తిప్పికొడుతుంది.ఈ వాదనలు ఇటుంచితే అసెంబ్లీ టైగర్ గా పేరుపొందిన మాజీమంత్రి […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. సభలో అధికార ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు ఒకరిపై ఒకరు విమర్షనాస్త్రాలను సంధించుకున్నారు. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు సభను తప్పు దోవ పట్టిస్తున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో మిషన్ భగీరథతో తాగునీళ్ళు ఇచ్చాము. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేశాము. కాళేశ్వరం ,మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులను కట్టాము. భక్తరామదాసు ప్రాజెక్టుతో […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ కు స్పీకర్ అంటే గౌరవం లేదు. సభ అంటే మర్యాద లేదు. బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేసి మరి బీఆర్ఎస్ బయటకు వెళ్లింది. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ప్రభుత్వ అప్పులపై సభలో వాస్తవాలనే ఉంచాము. బీఆర్ఎస్ లక్షల […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాస్ కౌంటరిచ్చారు. ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్ లకు నిధుల గురించి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హారీష్ రావు ఒక్క సంతకంతో పంచాయితీలకు బకాయిలున్న నిధులు విడుదలయ్యేవి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు.. మాజీ మంత్రి హారీష్ రావు మొసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. దీనికి […]Read More