డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆవరణలో ప్రతిష్టాపన చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన అంశంపై ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటన చేశారు. “చరిత్ర ఉన్నంతవరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈ రోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నానని పేర్కొంటూ“నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కంజాత వల్లి.. అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి […]Read More
Tags :telangana assembly meetings
తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులు తప్పా అభివృద్ధి,సంక్షేమం లేదు.. పాలమూరు ఎంపీగా గెలిపిస్తే కేసీఆర్ ఎంపీగా గెలిచిన చేసింది ఏమి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆరోపించారు. ఈ ఆరోపణలకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పదేండ్ల పాలనలో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరిచ్చాము.. ప్రతి నెల అవ్వకు తాతకు పింఛన్ అందించాము.. మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేసి కులవృత్తులకు పునర్జీవం తీసుకోచ్చి గ్రామీణ పల్లెల రూపురేఖలను […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ మాస్ కౌంటర్ ఇచ్చారు.. కేంద్ర సర్కారు వివక్షపై చేయనున్న అసెంబ్లీ తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి గారు తెలంగాణ పట్ల కేంద్ర సర్కారు చూపుతున్న వివక్షపై అసెంబ్లీ తీర్మానం చేయాలనుకోవడం మంచి నిర్ణయం.. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ తీర్మానంపై మాట్లాడటం ఇష్టం లేకనో.. లేదా ఏమైన కొన్ని కారణాల వల్ల స్పందించకపోవడం శోచనీయం” అని అన్నారు. […]Read More
ఈ నెల ఇరవై మూడు నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల ఇరవై ఐదో తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖాల మంత్రులు తమ శాఖ అధికారులతో సమావేశాలు జరిపి బడ్జెట్ కేటాయింపుల వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తుంది.Read More