telangana assembly speaker gaddam prasad kumarRead More
Tags :telangana assembly budget meetings
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు మద్ధతుగా తీర్పునిచ్చిన నేపథ్యలో చర్చ కార్యక్రమం జరిగింది.ఈ చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆదివాసీ బిడ్డ అయిన కోవ లక్ష్మీకి స్పీకర్ మైకు ఇవ్వలేదని మాజీ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” రిజర్వేషన్ల వర్గీకరణ గురించి సభలో చర్చ జరుగుతున్న క్రమంలో ఎన్నో పోరాటాలు ఉద్యమాలు […]Read More
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” సభలో మాజీ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డిని చూసి వణికిపోతున్న ఈ లిల్లిఫుట్స్ గాళ్లకు కేసీఆర్ అవసరమా..?. పట్టుమని పది నిమిషాలు సబితక్కను తట్టుకోలేని వీళ్ళు కేసీఆర్ గారు వస్తే తట్టుకుంటరా.?. దమ్ముంటే బీఆర్ఎస్ కు చెందిన మహిళ ఎమ్మెల్యేలకు సభలో మైకు ఇచ్చి చూడాలి […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ సమీపంలోని ముచ్చర్లలో నిర్మించే ఫార్మా సిటీతో పాటు పలు కంపెనీలను తీసుకోస్తాము.. భవిష్యత్తులో ముచ్చర్లనే రేపటి మరో మహానగరం అవుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” ముచ్చర్లలో ఫార్మా సిటీ,పరిశ్రమల కోసం భూసేకరణ జరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. పలు సంస్థలతో పాటు సిల్క్ యూనివర్సిటీని ఏర్పాటు […]Read More
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు .. సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురించి మాట్లాడుతూ ” నన్ను మా ఇంటికి వచ్చి మరి తమ్మీ కాంగ్రెస్ పార్టీలోకి రండి.. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను పార్టీలో చేరగానే అక్క బీఆర్ఎస్ లో చేరారు.. పదవులు తీసుకోని అనుభవించారు.. మీ వెనక ఉన్న అక్కల మాట వింటే […]Read More
తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు బుధవారం ప్రారంభమయ్యాయి. ముందుగా డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై చర్చపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అధికార పార్టీ కాంగ్రెస్ పై ఉగ్రరూపం చూపిస్తున్నారు.. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కొత్త బట్టల కోసం వెళ్తే ఉన్న బట్టలు ఊడగొట్టుకున్నట్లు తాము అధికారంలోకి వస్తే నెలకు ఆసరా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు.. ప్రతి […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ఆదివారం సెలవు అనంతరం ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెల్సిందే..ఈ క్రమంలో సమావేశాలు ప్రారంభానికి ముందు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” అధికార పక్షం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి మొదలు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరీ వరకు.. అందర్నీ వీడియోలో చూపిస్తున్నారు.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు కూడా చూపించాలని గౌరవ స్పీకర్ గార్ని కోరుతున్నట్లు” తెలిపారు.. ఆ సమయంలో కుత్భూల్లాపూర్ అసెంబ్లీ […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ తదితర అంశాల గురించి జరుగుతున్న చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ” మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చరిత్ర అంతా హత్య రాజకీయాలు కిరాయి హత్యల మధ్యనే కొనసాగింది.. సూర్యాపేటలో ఓ రైస్ మిల్లులో జగదీష్ రెడ్డి లక్ష ఎనబై వేల రూపాయలను దొంగతనం చేశారు.. జగదీష్ రెడ్డిపై ఓ మర్డర్ […]Read More
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేవరకు ఓఆర్ఆర్ ను వేలం వేసుకొని ముప్పై ఏండ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారు అని శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ ఆ లీజుపై విచారణ చేయించి అవసరమైతే రద్ధు చేస్తాము.. పడేండ్లలో ఆరోగ్య శ్రీపై బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల మూడోందల ఇరవై కోట్లు ఖర్చు చేస్తే మేము ఒక్క […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో జరిగిన ఓ సంఘటనను చెప్పడంతో సభలో ఉన్న ఎమ్మెల్యేలే కాదు అసెంబ్లీ లైవ్ చూస్తున్న వారంతా అవాక్కయ్యారు. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు లోపించాయి.. దాదాపు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓ ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని కారులో ఎక్కించుకుని […]Read More