Tags :teegulla padmarao goud

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డితో హారీష్ రావు భేటీ..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు.. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ డిప్యూటీ స్పీకర్.. మాజీ మంత్రి తీగుళ్ల పద్మారావు గౌడ్ తో కల్సి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ లో కలిశారు. ఈసందర్భంగా ఆయన మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి.. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ నియోజకవర్గమైన సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్‌మండిలో పెండింగ్‌లో ఉన్న ఎస్డీఎఫ్ నిధుల కోసం నేను, పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

వ్యాయామం ద్వారానే ఆరోగ్య వికాసం

వ్యాయామం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకోవచ్చునని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని అలవరచుకోవాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వారసిగూడ లో కొత్తగా ఏర్పాటైన ‘హల్క్ జిమ్’ ను పద్మారావు గౌడ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం సరసమైన ధరలకే జిమ్ లను నిర్వహించడం ద్వారా లాభాపేక్ష రహిత కార్యకలాపాలను నిర్వహించాలని సూచించారు. కార్పొరేటర్ సామల హేమ, నిర్వాహకుడు కిషోర్, నాయకులు పాల్గొన్నారు.Read More