Tags :technology

Breaking News Slider Technology Top News Of Today

IPhone ప్రియులకు శుభవార్త

ఐఫోన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.అలాంటి ప్రియులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్.. ఈ నెల సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్ ఇండియాలో లాంచ్ కానుంది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్ చేసినప్పుడు ధర రూ.1,59,900గా ఉండేది. ఇప్పుడు ఆఫ్లైన్లో దాని రేటు రూ.1,32,990కు పడిపోయింది. క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరింత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ […]Read More

Breaking News Slider Technology Top News Of Today

మీరు One Plus Phone వాడుతున్నారా..?

మీది వన్ ప్లస్ ఫోనా..?.. మీ మొబైల్ ఫోన్ 9,10మోడల్స్ కు చెందిన వన్ ప్లస్ ఫోనా..?. అయితే ఈ వార్త మీకోసమే.. మీ ఫోన్ సాఫ్ట్ వేర్ అప్డేట్ అడుగుతుందా..?. అయితే మీరు అప్డేట్ చేస్కోకండి. ఎందుకంటే అప్డేట్ చేయగానే మదర్ బోర్డ్ సమస్య వస్తుంది. ఫోన్ ఒక్కసారిగా ఆగిపోయి సిమ్ కార్డులు పనిచేయట్లేదని పిర్యాదు చేస్తున్నారు వన్ ప్లస్ ఫోన్ వినియోగదారులు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే సాఫ్ట్ వేర్ అప్డేట్ చేస్కోవద్దని టెక్ […]Read More

National Slider Technology

ఆధార్ Update పై Good News

ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోండిలా ఆధార్ తీసుకుని 10ఏళ్లయిన వారు ఫ్రీగా అప్డేడేట్ చేసుకునేందుకు SEP14 వరకు గడువుంది. దీనికోసం UIDAI పోర్టల్లో ఆధార్, OTPతో లాగిన్ అవ్వాలి.సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి. సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి. వాటిలో ఏది అప్డేట్ చేయాలో దానిపై క్లిక్ చేసి, ప్రూఫ్స్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. తర్వాత 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దానితో అప్డేట్ స్టేటస్ […]Read More

Breaking News Slider Technology Top News Of Today

BSNL బంపర్ ఆఫర్

ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ప్రైవేట్ రంగ టెలికం సంస్థలు టారీఫ్ ఛార్జీలను ఆకాశాన్ని అంటేలా పెంచిన నేపథ్యంలో యూజర్లకు లబ్ధి చేకూరేలా బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రూ.997 రీఛార్జ్ ప్లాన్ ను తీసుకోచ్చింది. రూ.997రీఛార్జ్ చేసుకుంటే 160రోజుల వ్యాలిడీటితో ఉండే దీనిలో రోజుకూ 2జీబీ డేటాతో పాటుగా 100 ఎస్ఎంఎస్ లు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం అందనున్నది.. అయితే ఇతర […]Read More

Slider Technology

గూగుల్ పై మస్క్ సంచలన ఆరోపణలు

ప్రముఖ సెర్చ్ ఇంజన్ ఆప్షన్ గూగుల్ సంస్థపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు.. ఎక్స్ వేదికగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్ సంస్థ జోక్యం చేసుకుంటుంది.. రిపబ్లిక్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై గూగుల్ సంస్థ ఏమైన నిషేధం విధించిందా..?అని ప్రశ్నించారు. గూగుల్ లో డోనాల్డ్ అని టైప్ చేసి చూస్తే సజెషన్లో డోనాల్డ్ డక్,డోనాల్డ్ రీగన్ అని వస్తున్నది.. ఆ స్క్రీన్ షాట్లను షేర్ […]Read More