తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘VD12’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈనెల 12న విడుదల కానుంది. అయితే, వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం టీజర్ కు ఆయా ఇండస్ట్రీల స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. హిందీ వెర్షన్ టీజర్ కు స్టార్ హీరో రబ్బీర్ కపూర్ అందిస్తున్నారు. తమిళ వెర్షన్ టీజర్ […]Read More
Tags :teaser
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో ఎంఎం కిరవాణీ సంగీతదర్శకత్వం వహిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను దసరా కానుకగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లో చిరు కన్పించే ముప్పై నలబై సెకండ్ల సీన్లు తప్పా మిగతావన్నీ గ్రాఫిక్స్ లో తయారు చేసినట్లు ఆర్ధమవుతుంది. టీజర్ మొదలైన దగ్గర నుండి అవతార్ మూవీ సీన్స్ చూస్తున్నట్లు అన్పిస్తుంది. మెగాస్టార్ కు అసలు డైలాగ్సే లేవు. కిరవాణీ అందించిన బీజీఎం […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా .. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. ఇందులో ఎస్ జే సూర్య, అంజలి,శ్రీకాంత్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఓ సాంగ్ దుమ్ములేపుతుంది. తాజాగా చిత్రానికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ ను సంగీత దర్శకుడు థమన్ ఓ […]Read More