రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఛాంపియన్ ట్రోపీ తర్వాత హిట్ మ్యాన్ క్రికెట్ నుండి రిటైర్ అవుతారనే వార్తలు వచ్చాయి.. వీటిని ఉద్ధేశిస్తూ రిటైర్మెంట్ తర్వాత ‘మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?’ అని మీడియా ప్రశ్నించింది. ‘ఇదేం ప్రశ్న. త్వరలో వన్డే సిరీస్, ఛాంపియన్ ట్రోపీ జరగనున్నాయి. ప్రస్తుతం అవే నాకు […]Read More
Tags :team india
ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్ కు ముందు టీమ్ ఇండియాకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా భారత్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఈ సిరీస్ కు దూరం అయ్యారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రాకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన ఎన్సీఏలో ఉన్నారు. తనకు వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల క్రికెటు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు స్కానింగ్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేస్తారని సమాచారం. కాగా బుమ్రా స్థానంలో […]Read More
ఇంగ్లండ్ జట్టుతో ఈ నెల 6న ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు టీమిండియాకు చెందిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ సెలక్ట్ చేసింది. మొత్తం 15మందితో జట్టును ఇప్పటికే ప్రకటించింది. తాజాగా 16వ ప్లేయర్ యాడ్ అయ్యారు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ లో వరుణ్ 7.66 రన్ రేటుతో 14 వికెట్లు తీశారు. ఫామ్లో ఉన్న వరుణ్ ఈ సిరీస్లో రాణిస్తే ఛాంపియన్ ట్రోపీకి సైతం ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు […]Read More
పుణేలో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో మూడు మార్పులతో ఇండియా బరిలోకి దిగుతోంది. షమీ స్థానంలో అర్ష్దీప్, జురెల్ స్థానంలో రింకూ సింగ్, సుందర్ స్థానంలో శివమ్ దూబే ఆడనున్నారు. జట్టు: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షీదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.Read More
గత రెండు టీ20లకు గాయం కారణంగా దూరమైన భారత ప్లేయర్ రింకూ సింగ్ నాలుగో T20కి అందుబాటులో ఉండనున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. తొలి మ్యాచులో ఆడిన రింకూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా మూడో టీ20లో భారత జట్టు బ్యాటర్ల వైఫల్యంతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో రింకూ చేరితే జట్టుకు బలం చేకూరే అవకాశముంది. ఇంగ్లండ్ జట్టుతో నాలుగో టీ20 ఇవాళ పూణే వేదికగా జరగనున్నది.Read More
ఇంగ్లాండ్ జట్టు విధించిన 166పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా వరుస వికెట్లను కోల్పోయిన యువ బ్యాటర్ తిలక్ వర్మ ఒంటరిపోరాటంతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది .లక్ష్య చేధనలో టీమిండియా ఎనిమిది వికెట్లను కోల్పోయి ఘన విజయాన్ని దక్కించుకుంది. తిలక్ వర్మ నాలుగు ఫోర్లు.. ఐదు సిక్సర్ల సాయంతో యాబై ఐదు బంతుల్లో డెబ్బై రెండు పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.Read More
ఇంగ్లాండ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న టీ20 రెండో మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ చెలరేగి ఆడుతున్నాడు.. ఒక పక్క వికెట్లు పడుతున్న మరోవైపు ఫోర్లు..సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. మొత్తం నలబై ఒక్క బంతుల్లో 3ఫోర్లు… 5సిక్సర్లతో 60పరుగులతో క్రీజులో ఉన్నాడు.. భారత్ గెలవాలంటే ఇంకా ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై ఒకటి పరుగులు చేయాలి.. ఇంకా చేతిలో రెండు వికెట్లున్నాయి..మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది.Read More
చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 166పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన ఇండియా 15 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లను కోల్పోయింది.. భారత్ గెలవాలంటే ఇంకా నలబై పరుగులు సాధించాల్సి ఉంది. క్రీజులో తిలక్ వర్మ (47*)లతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు..Read More
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి టీ20లో గెలుపొంది అధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి జట్టులో పలుమార్పులు చేర్పులు చేశారు. ఇండియా : శాంసన్ , అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, సుందర్, అక్షర్, అర్స్ దీప్, రవి […]Read More
టీమిండియా ఆల్ రౌండర్ గా ఒక వెలుగు వెలిగిన యువ ఆటగాడు హార్థిక్ పాండ్యా కు ఇక భవిష్యత్తులో నాయకత్వం వహించే అవకాశం లేనట్లేనా..?. టీమిండియా లెజండ్రీ ఆటగాడు రోహిత్ శర్మ తర్వాత వన్డే,టీ20 మ్యాచులకు నాయకత్వం వహించే తదుపరి సారధి అనే వార్తలకు ఇక ముగింపు పలికినట్లేనా..?. అంటే అవుననే అంటున్నారు క్రీడా పండితులు. తాజాగా ఛాంపియన్ ట్రోఫీకి ప్రకటించిన టీమిండియా జట్టుకి రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.. వైస్ కెప్టెన్ గా శుభమన్ […]Read More