ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో టీమిండియా టాస్ ఓడిన సంగతి తెల్సిందే.టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కివీస్ ఆచూతూచి ఆడుతుంది. ఇరవై ఒక్క ఓవర్లు పూర్తయి సరికే మూడు వికెట్లను కోల్పోయి 102పరుగులు సాధించింది . టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 2, వరుణ్ చక్రవర్తికి 1 వికెట్ పడింది. కివీస్ ఓపెనర్లు యంగ్ 15, రవీంద్ర 37, కేన్ విలియమన్స్ 11పరుగులకు ఔటయ్యారు.. క్రీజులో మిచెల్ 14* ,లథమ్ 18పరుగులతో ఉన్నారు..Read More
Tags :team india
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ స్పిన్నర్ కుల్దీప్ సింగ్ యాదవ్ చెలరేగిపోయి ఆడుతున్నాడు..కుల్దీప్ సింగ్ యాదవ్ 1.2ఓవర్లు వేసి నాలుగు పరుగులిచ్చి రెండు వికెట్లను తీశాడు.. కివీస్ డేంజరస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (37)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బౌలింగ్‌కు (10.1వ ఓవర్) వచ్చిన తొలి బంతికే రచిన్‌ను ఔట్ చేశాడు.. ఆ తర్వాత కేన్స్ విలియమన్స్ 11పరుగులకు క్యాచ్ అవుట్ చేశాడు..ఇప్పటివరకూ 13ఓవర్లకు మూడు వికెట్లను కోల్పోయి 77పరుగులు చేసింది.Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు.. కివీస్ ఓపెనర్లైన యంగ్ (15) రవీంద్ర తొలివికెట్ కు 57పరుగులను జోడించగా యంగ్ పదిహేను పరుగులకు ఔటయ్యాడు. ఆతర్వాత రవీంద్ర 37పరుగులకు ఔటయ్యాడు. సీనియర్ ఆటగాడు కేన్స్ విలియమన్స్ తొమ్మిది పరుగులతో క్రీజులో ఉన్నాడు.. పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లకు 67పరుగులు సాధించింది కివీస్.Read More
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న దుబాయ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 15వ సారి కావడం గమనార్హం.Read More
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న పాకిస్ఠాన్ జట్టుతో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు అక్షర పటేల్ చేసిన సూపర్ రనౌట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. భారత ప్లేయర్ అక్షర్ పటేల్ చురుకుగా వ్యవహరించి అద్భుతమైన రనౌట్ చేశారు. పదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని పాక్ బ్యాటర్ ఇమామ్ మిడ్ ఆన్ లోకి ఆడి.. రన్ కోసం పరిగెత్తారు. తన వైపు వచ్చిన బంతిని అందుకున్న అక్షర్ […]Read More
గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ స్టార్ బ్యాట్ మెన్ విరాట్ కోహ్లి దుబాయి వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో తాజాగా ఫామ్ లోకి వచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది కోహ్లీకి వన్డేల్లో 74వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం భారత్ 144/2స్కోర్ గా ఉంది. మరోవైపు విరాట్ కోహ్లి59(70)*, శ్రేయస్ 16(32)*పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. […]Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ జట్టుతో మ్యాచులో పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాట్స్ మెన్స్ లో షకీల్ (62), రిజ్వాన్ (46), కుష్ దిల్ (38) రాణించారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2 వికెట్లు తీశారు.. మరోవైపు అక్షర్, జడేజా, హర్షిత్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే టీమిండియా 50 ఓవర్లలో 242 రన్స్ చేయాలి. ప్రస్తుతం ఒక వికెట్ […]Read More
దుబాయి వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ పేసర్ షహీన్ అఫ్రీది వేసిన ఇన్ స్వింగ్ యార్కర్ ను ఆడలేక రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యారు. షహీన్ అఫ్రిదీ ఓ అద్భుతమైన బంతి వేశారు.. అది ఆడటం ఎంతటి ఆటగాడికైనా కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 3 ఫోర్లు, ఒక సిక్సుతో హిట్ […]Read More
అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరును సాధించింది. మొత్తం యాబై ఓవర్లలో పది వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు టార్గెట్ 357 పరుగులు విధించింది భారత్.. సెంచరీతో శుభ్‌మన్ గిల్ (112) చెలరేగి ఆడాడు .. మరోవైపు శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.Read More
ఇంగ్లండ్ జట్టుతో ఇటీవల జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు మాజీ కెప్టెన్.. లెజండ్ఈ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రెండో వన్డేలో ఆడనున్నారు. విరాట్ కోహ్లి చాలా ఫిట్ గా ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లి కోసం జైస్వాల్ ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్ ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు కటక్ వేదికగా మ.1.30 […]Read More