Tags :team india

Slider Sports

భారత్ ఆలౌట్

టీ20 వరల్డ్ కప్ లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా 119పరుగులకు అలౌట్ అయింది. పాకిస్థాన్ బౌలర్ల దాటికి టీమిండియా ఆటగాళ్లు నిలబడలేకపోయారు..టీమిండియా జట్టులో పంత్42,అక్షర 20,రోహిత్ 13పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా,రవూఫ్ మూడేసి వికెట్లను తీశారు..ఆమీర్ 2, అప్రిది 1 వికెట్లను తీశారు.పాకిస్థాన్ 20ఓవర్లలో 120పరుగులను సాధించాలి.Read More

Slider Sports

టీమిండియా హెడ్ కోచ్ గా సీనియర్ స్టార్ క్రికెటర్

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్  గౌతమ్ గంభీర ను నియమించేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దీనిపై బోర్డు అధికారులు ఇప్పటికే ESPN cricinfo తెలిపింది. ప్రస్తుతం గంభీర్ ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు మెంటార్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ పూర్తయిన తర్వాత కోచ్ పదవిపై అతనితో BCCI చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 27తో ముగియనుంది.Read More