అంతర్జాతీయ క్రికెట్‌లో భారత దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ సిరాజ్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించారు. టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన్న సిరాజ్ ముఖ్యమంత్రిగారిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిరాజ్‌ను ఘనంగా సన్మానించారు. టీ-20 వరల్డ్ కప్ లో సిరాజ్ అద్భుతమైన ప్రతిభను కనబరిచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున […]Read More
Tags :team india
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతల నుండి తప్పుకున్న రాహుల్ ద్రావిడ్ ఇంకా వాస్తవానికి జట్టు కోచ్‌గా కంటిన్యూ కావాలని ద్రావిడ్‌ను బీసీసీఐ కోరింది. అందుకు ఆయన నిరాకరించారు. దీనివెనక ఉన్న అసలు కారణం ఏంటంటే..? టీమిండియా జట్టుకు కోచ్‌గా 10 నెలలు విదేశాల్లో గడిపాలి.. ఈ కారణంతో కుటుంబానికి ద్రావిడ్ మొత్తానికి దూరంగా ఉండాలి. ఆ కారణంతో కొనసాగేందుకు అంగీకరించలేదు. ఐపీఎల్ అయితే 2, 3 నెలల […]Read More
నిన్న శనివారం జరిగిన జింబాబ్వేతో తొలి టీ20లో తడబడ్డ భారత బ్యాటర్లు రెండో టీ20లో చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(100) సెంచరీ, రుతురాజ్ గైక్వాడ్ (77) హాఫ్ సెంచరీతో రాణించారు. చివర్లో రింకూ సింగ్(48) తనదైన స్టైల్లో బౌండరీలతో మెరుపులు మెరిపించారు. తొలి మ్యాచ్ లో ఫర్వాలేదనిపించిన కెప్టెన్ శుభ్మన్ గిల్(2) ఈసారి విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది.Read More
జింబాబ్వేతో నిన్న శనివారం జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జీరో పరుగులకే అవుట్ అయిన సంగతి తెల్సిందే. కానీ ఇవాళ రెండో టీ20లో సెంచరీతో చెలరేగారు. కేవలం 46 బంతుల్లోనే 8 సిక్సర్లు, 7 ఫోర్లతో శతకం బాదారు. దీంతో అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్లోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్ అభిషేక్ రికార్డ్ సృష్టించారు. కాగా సెంచరీ తర్వాతి బంతికే అభిషేక్ ఔట్ అయ్యారు.Read More
జింబాబ్వేతో జరుగుతున్న 2వ టీ20లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నారు. మయర్స్ వేసిన 11వ ఓవర్ 4, 6, 4, 6, 4 వరుస బౌండరీలు బాదారు. మరో వైడ్ 2, 2 రావడంతో ఆ ఓవర్లో మొత్తం 28 రన్స్ వచ్చాయి. దీంతో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. 12.2 ఓవర్లకు భారత్ 120/1 రన్స్ చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(81), రుతురాజ్(33) ఉన్నారు.Read More
సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అంత్య అద్భుతమైన క్యాచ్ అందుకున్న సూర్య కుమార్ యాదవ్కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ దక్కింది. బీసీసీఐ సెక్రటరీ జైషా చేతుల మీదుగా సూర్య కుమార్కు ఫీల్డింగ్ కోచ్ ఈ మెడల్ అందించారు. మెడల్ అందుకున్న సూర్య కుమార్ యాదవ్ ను డ్రెస్సింగ్ రూమ్ లో ఇతర ప్లేయర్లూ అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆటగాళ్లు చూపిన తెగువ, పట్టుదల అద్భుతమని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఈ సండేటబంగా […]Read More
టీ20 వరల్డ్ కప్ టోర్నీ లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ప్రపంచకప్ సాధించిన తొలి టీమ్ గా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో ఐర్లాండ్, పాక్, అమెరికా , సూపర్-8లో అఫ్గాన్, బంగ్లా, ఆసీస్, సెమీస్లో ఇంగ్లండ్, ఫైనల్లో సౌతాఫ్రికాను భారత్ ఓడించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి రెండు సార్లు(2007, 2024) కప్ సాధించిన ఏకైక జట్టుగానూ భారత్ నిలిచింది. మిగతా […]Read More
శనివారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో జగ్గజజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. ఈ టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని అయన ట్వీట్ చేశారు. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అభినందనలు ట్విట్టర్ లో తెలియజేశారు.Read More
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ల్లో రికార్డు సృష్టించారు. కెప్టెన్ గా టీ ట్వంటీ ల్లో 50 మ్యాచుల్లో జట్టుని గెలిపించిన అరుదైన ఫీట్ సాధించారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్ (48 మ్యాచ్ లు , పాక్), బ్రెయిన్ మసాబా (45, ఉగాండా), మోర్గాన్( 44, ఇంగ్లండ్) ఉన్నారు. మరోవైపు రెండు టీ20 WC విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్ గా కూడా రోహిత్ నిలిచారు. 2007 ఆరంభ టీ20 వరల్డ్ […]Read More
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. లెజెండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ కంట తడి పెట్టారు. టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం అనంతరం కుటుంబ సభ్యులతో విరాట్ కోహ్లీ ఫోన్లో మాట్లాడారు.. ఈ సమయంలోనే కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఫైనల్ మ్యాచులో 76 పరుగులు చేసిన కింగ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు విరాట్ కి ఇదే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం […]Read More