తన గురించి వన్డేలపై రిటైర్మెంట్ గురించి వస్తున్నవార్తలపై కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. తాను వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలకడం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. తన కెరీర్ పై ఎవరూ ఎలాంటి రూమర్స్ ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. కాగా ఛాంపియన్ ట్రోపీ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు చెబుతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు హిట్ మ్యాన్ 2027 వన్డే వరల్డ్ […]Read More
Tags :Team India captain
టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి డా. షామా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.. తన అధికారక సోషల్ మీడియా అకౌంటులో డా. షామా “రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్. అత్యంత ఆకట్టుకోని కెప్టెన్.. ‘రోహిత్ ఫ్యాట్ గా ఉన్నాడు. బరువు తగ్గాలి. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడు. లెజండ్రీ ఆటగాళ్లైన గంగూలీ, సచిన్, కోహ్లితో పోలిస్తే అతనో సాధారణ ప్లేయర్’ అని షామా పేర్కొన్నారు. […]Read More
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా నిన్న గురువారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి పోరులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ విజయంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలోకి అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్ గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశారు. అన్ని ఫార్మాట్లు కలిపి 137 మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రోహిత్ 33మ్యాచుల్లో మాత్రమే […]Read More
న్యూజిలాండ్ జట్టుతో బెంగళూరు వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో ఆ జట్టు ముందు టీమ్ ఇండియా 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెల్సిందే.. ఇండియా గెలవాలంటే పది వికెట్లను తీయాలి . అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో టెస్టులోనూ 107 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఉంచింది.. కానీ భారత స్పిన్నర్లు 93 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఇవాళ కూడా భారత బౌలర్లు విజృంభించి హిస్టరీ రిపీట్ […]Read More
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఆసీస్ జట్టుకు చెందిన బౌలర్ జోష్ హేజిల్ వుడ్ ఆకాశానికెత్తారు. ఓ ప్రముఖ ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వూలో హేజిల్ వుడ్ మాట్లాడుతూ ” ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోనే విషయంలో రోహిత్ శర్మ దిట్ట అని ప్రశంసించారు. ఫాస్ట్ బౌలింగ్ లో బౌన్స్ లు రోహిత్ ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవని చెప్పారు. వేగంగా వచ్చే ఫాస్ట్ బంతులను క్షుణ్నంగా చదివుతాడు.. చాలా సునాయసంగా ఎదుర్కోవడంలో రోహిత్ దిట్ట అని […]Read More