Tags :teachers mlc elections

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి బిగ్ షాక్- ఆందోళనలో హాస్తం నేతలు!

గత ఏడాదిగా అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు నాలుగోందల ఇరవై హామీలను అమలు చేయడంలో పూర్తిగా ఫెయిలైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. గత పదిహేను నెలలుగా రాష్ట్రంలో ఎక్కడోకచోట నిత్యం ప్రజల నుండి ప్రభుత్వంపై విమర్శలు.. నిరసనల జ్వాలలు కన్పిస్తూనే ఉన్నాయి. రైతులకు సాగునీళ్ళు అందటం లేదనో.. తాగునీళ్లు అందటం లేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి రావడమో.. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఫలితం..?

ఏపీలో గత నెల ఇరవై ఏడో తారీఖున జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తొలి ప్రాధాన్యత ఓటులో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడు ముందుంజులో వున్నారు. కూటమి పార్టీలు బలపర్చిన పాకలపాటి రఘువర్మపై స్వల్ప మెజారిటీతో దూసుకుపోతున్నారు. 19813 ఓట్లు గాను గాదె శ్రీనివాసులు నాయుడు (పీఆర్టీయూ) 6927, ఏపీటీఎఫ్, కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థి పాకలపాటి రఘు వర్మ 6596 ఓటు, యూటిఎఫ్ అభ్యర్థి కే. విజయ గౌరీ 5684 […]Read More