Tags :teacher mlc elections
హైదరాబాద్ మార్చి 7 (సింగిడి) గతంలో జరిగిన 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారైంది.ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అపజయాలే ఎదురవు తున్నాయి. రేవంత్ రెడ్డి ఎక్కడ బాధ్యత ,తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ పనిఖతం అవుడతుంది. అందుకు సంబందించి కొన్ని ఉదాహరణలు చూద్దాం.. ఎంపీ ఎన్నికలలో మహబూబ్‌నగర్, మల్కాజిగిరిలో బాధ్యత తీసుకుంటే అక్కడ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ […]Read More
తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీలను ఎగరేసుకుపోయిన బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. అదికారంలో ఉండీ కూడా సిట్టింగ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని దక్కించుకోక పోయినందుకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. కేవలం డబ్బు ప్రభావంతోనే తాము ఓడిపోయామని బీఎస్సీ భావిస్తోంది. మొత్తానికి పోల్ మేనేజ్మెంట్ బీజేపీ అనుసరించిన విధానాలే తమను గెలిపించాయని బీజేపీతోపాటు ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్సీలు విఫలమయ్యాయని ఆయా పార్టీల్లో ప్రచారం మొదలైంది. […]Read More
గత నెల ఇరవై ఏడో తారీఖున జరిగిన కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమయింది.. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్క కొమురయ్య గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించారు. మరోవైపు, నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్ గెలుపొందారు.Read More
సంగారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి & టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి శ్రీ మల్క కొమరయ్య కి మద్దతుగా ఎల్ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగింది. మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఇంకా అప్పుల పాలైంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. […]Read More