జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ధైర్యం లేదా..?. తప్పు చేసిన వాడు తానైన సరే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే మాటలు కేవలం డైలాగ్స్ మాత్రమేనా..?. మాటలకు చేతలకు అసలు పొంతన ఉండదా..?. అంటే ప్రస్తుతం జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే చెప్పాలి అంటున్నారు.. ఇటీవల ఓ మహిళ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు […]Read More
Tags :TDP
రాజును కొట్టాలంటే రాజు చుట్టూ ఉన్న సైన్యాన్ని దెబ్బ తీయాలి.. ఇది రాజనీతి కూడా… అందుకే యుద్ధం జరిగే సమయాల్లో ముందు సైన్యాన్ని దెబ్బ తీస్తారు.. ఆ తర్వాత రాజును అంతమొందించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లో అయితే ఓ పార్టీని నాశనం చేయాలంటే ముందు ఆ పార్టీలో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ నాయకులను లాక్కోవాలి.. ఆ తర్వాత ఆ పార్టీ అధినాయకుడ్ని ముప్పై తిప్పలు పెట్టాలి .. ఇది నేటి రాజకీయాల్లో మనం చూస్తున్న సంఘటనలు.. […]Read More
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అన్నట్లు ఏపీ రాజకీయాలను ఓ ఊపు ఊపిన సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో తాజాగా చోటు చేసుకున్న ట్విస్ట్ ను చూస్తే అన్పిస్తుంది .. తనపై లైంగిక దాడి చేసినట్లు అదే పార్టీకి చెందిన మండల అధ్యక్షురాలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. దీంతో పోలీసులు బాధితురాలికి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను […]Read More
అప్పుడలా..?.. ఇప్పుడిలా..?.. జనసేనానిని కార్నర్ చేస్తున్నారా..?
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇటు వైపు జనసేనాని పవన్ కళ్యాణ్.. అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ఎప్పుడు ఏ సభలో మాట్లాడిన ఒకటే మాట.. కూటమి తరపున నేను మాట ఇస్తున్నాను.. హామీస్తున్నాను . నేరవేర్చే బాధ్యత నాది.. మాది అని ఒకటే ఊకదంపుడు ప్రచారం.. ఒక్కముక్కలో చెప్పాలంటే కూటమి అధికారంలోకి రావడానికి బాబుతో పాటు జనసేనాని పాత్రనే ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ.. జనాల మద్ధతు […]Read More
వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు శుక్రవారం మధ్యాహ్నాం మూడు గంటలకు అమరావతిలో మీడీయా సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కిస్తోన్న తిరుపతి తిరుమల లడ్డూ వివాదంపై ఆయన స్పందించనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులు.. ఎమ్మెల్యేలు అంతా మీడియా సమావేశంలో తిరుమల తిరుపతి లడ్డూ లో జంతువుల కొవ్వు కలుపుతున్నట్లు తెగ మీడియా ప్రకటనలు చేస్తున్నారు.. ప్రస్తుతం […]Read More
ఏపీ రాజకీయాలను ఓ ఊపుతున్న తాజా వివాదం తిరుమల తిరుపతి లడ్డు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి లో భక్తులకు ఇచ్చే లడ్డులో జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యి కలిపారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది. వైసీపీ పాలనలో జరిగిన అంశం అని బాబు ఆరోపిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో అప్పటి […]Read More
వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ కూటమి గాలం…?
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే… ఎంపీ ఎన్నికల్లో మూడు స్థానాలు మాత్రమే. అయితే వైసీపీ తరపున ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మత్స్య రాస విశ్వేశ్వరరాజు గెలుపొందారు. వైసీపీ ఏర్పాటు దగ్గర నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఓ ఎంపీ గెలుపొందారు వైసీపీ నుండి. మిగతా అన్ని చోట్ల కూటమి పార్టీలే ఘనవిజయం […]Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కటౌటును 35MM స్క్రీన్ పై చూస్తే చాలు… సిల్వర్ స్క్రీన్ పై ఆయన బొమ్మను చూస్తే చాలు ఆయన నటించిన సినిమా విడుదల రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. దాదాపు పదేండ్ల పాటు ఎలాంటి హిట్ సినిమా కాదు కనీసం యావరేజ్ మూవీ కూడా లేకపోయిన కానీ ఇంతింతై వటుడింతయై అన్నట్లు ఆయనకు అభిమాన సంద్రం పెరిగిందే తప్పా తగ్గలేదు.. ఖుషీ మూవీ తర్వాత […]Read More
ఏపీ అధికార టీడీపీ పై పోరాటానికి ఏ చిన్న అవకాశం దొరికిన వైసీపీ అసలు వదిలిపెట్టడం లేదు. అధికారంలోకి వచ్చిన నలబై ఐదు రోజులకే రాష్ట్రంలో శాంతిభద్రతలు కుచించిపోయాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల దగ్గర నుండి సామాన్యుల వరకు ఎవరికి రక్షణ లేకుండా పోతుంది.. ఈనలబై ఐదు రోజుల్లో నాలుగోందల మందిపై దాడులు జరిగాయి. నలబై మంది చనిపోయారు ఈ దాడుల్లో అని ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో సేవ్ ఆంధ్రా పేరుతో ఏకంగా ధర్నాలుకు దిగింది..ఈ ధర్నాకు […]Read More
అదేమి విచిత్రం ఏపీపీసీసీ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిలను పసుపు కండువా కప్పుకోమని అంటున్నారా..?. కొంచెమైన తెలివి ఉందా..?. అని ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకోకండి. అసలు ముచ్చట ఏమిటంటే..?. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి.. కనీసం ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కారణాల్లో ఒకరు వైఎస్ షర్మిల .. కాంగ్రెస్ లో చేరడం.. పీసీసీ చీఫ్ అవ్వడం.. అక్కడ తన అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి వ్యతిరేకంగా […]Read More