టీడీపీ వ్యవస్థపాక అధ్యక్షులు… దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు, దివంగత రామోజీ గ్రూపుల అధినేత రామోజీరావులకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తామని టీడీపీ అధినేత… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.. ఎన్టీఆర్ , రామోజీరావు యుగపురుషులని అయన కొనియాడారు. ‘ఎప్పటినుంచో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము..రామోజీరావుకు కూడా భారతరత్న వచ్చేలా కృషి చేస్తామని అన్నారు . రాజధానికి అమరావతి పేరును ఆయనే సూచించారు. అందుకే అక్కడ ఆయన పేరిట విజ్ఞాన్ […]Read More
Tags :TDP
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందిన పదహారు మంది ఎంపీలు నిన్న బుధవారం ప్రధాన మంత్రి నరేందర్ మోడీ ని కలిశారు. ఈ భేటీ గురించి ప్రధాన మంత్రి మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఏపీ ‘టీడీపీకి చెందిన సభ్యులు కలిశారు. నా మిత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మా పార్టీలు కేంద్రంలో, ఏపీలో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాయి. భారతదేశ ప్రగతికి, ఏపీ అభివృద్ధికి సాధ్యమైనదంతా చేస్తాం’ అని అయన […]Read More
లోక్ సభ స్పీకర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలంతా పాల్గోనాలని టీడీపీ విప్ జారీ చేసింది.. ఈరోజు ఉదయం బుధవారం పదకొండు గంటల నుండి సభలో ఉండాలి..ఎన్డీయే సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలి అని సూచిస్తూ మంగళవారం పార్టీ చీఫ్ విప్ హారీష్ బాలయోగి విప్ జారీ చేశారు.. మరోవైపు బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు ఓటింగ్ పై అవగాహన కల్పించనున్నారు టీడీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు..Read More
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల్లో ఒకటైన జనసేన పాలనలో తన మార్క్ చూపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రజల నుంచి వినూత్నంగా సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ‘మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాలంటే ఈ లింక్ ద్వారా గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు’ అని పోస్ట్ చేసింది.Read More
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎంపీగా గెలుపొందిన టీడీపీ యువ నేత, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తన స్వీకారాన్ని ఆయన తెలుగులోనే పూర్తి చేయడం ఇక్కడ విశేషం. పార్లమెంటులో ఎంపీలు తమకు ఇష్టమైన భాషలో ప్రమాణం చేసేందుకు అవకాశం ఉంటుంది.Read More
పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని 18వ లోక్ సభ తొలిరోజు సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ వ్యాఖ్యానించారు. సభలోని సభ్యులందరినీ కలుపుకొని ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా సాగుతాము..దేశంలోని ప్రజలందరీ ఆకాంక్షను నెరవేర్చేందుకు విపక్షాలూ సహకరించాలని ఆయన కోరారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ.. అటువంటి పొరపాటు పునరావృతం కాకూడదని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని మోదీ పేర్కోన్నారు.Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం..అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రేపు మంగళవారం, ఎల్లుండి బుధవారం పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కుప్పం సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.. అక్కడ అన్న క్యాంటీను ప్రారంభిస్తారు. రాత్రి ఆర్అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు. ఎల్లుండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ఆ రోజు సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు […]Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన కార్యకర్త మీద ఇనుప రాడ్డులతో దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త తోట వెంకటేశ్వర్లు మీద కర్రలు, ఇనుప రాడ్డులతో విచక్షణా రహితంగా దాడి చేశారు దుండగులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అంతా ఊరు వదిలి వెళ్ళిపోతే నువ్వు ఎందుకు ఊరిలో ఉన్నావు అంటూ ఇనుప రాడ్డులతో దాడి. తోట వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు..మూడు రోజుల క్రితం […]Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాల గురించి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పార్టీ నేతలు..కార్యకర్తలు చాలా మంది నన్ను కలుస్తున్నారు.. పార్టీ ఓటమి గురించి పలు రకాల కారణాలు చెబుతున్నారు.. కరోనా లాంటి మహమ్మారిని సైతం తట్టుకుని ఐదేండ్లు అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లలా భావించి మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు […]Read More
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయడి నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు కట్టింది.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నేతృత్వంలోని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ప్యాలెస్లు నిర్మించుకున్నారని టీడీపీ ఎక్స్ వేదికగా విమర్శించింది. దీనికి వైసీపీ Xలో రివర్స్ కౌంటరిచ్చింది. ‘రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1,000కి లీజుకి తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కట్టుకున్న పూరి గుడిసె ఇదే! […]Read More