రోజా అంటే ఓ ఫైర్ బ్రాండ్.. రోజూ ఏదోక వార్తతో నిత్యం మీడియాలో హాల్ చల్ చేసే ఓ మంత్రి.. పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చంద్రబాబు నాయుడు వరకు ఏ ఒక్క నాయకుడ్ని వదలకుండా ఒకపక్క బూతుపురాణంతో మరోపక్క తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడే వైసీపీ మహిళ నాయకురాలు. అలాంటి నాయకురాలు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు.. వార్తల్లోనే లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ తన ఓటమికి కారణం వైసీపీకి చెందిన కొంతమంది […]Read More
Tags :TDP
గతంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పాత ఐదు వందలు..వెయ్యి రూపాయల నోట్లను రద్ధు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోట్ల రద్ధు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత ఐదేండ్లు అధికారాన్ని పదవులను అడ్డుపెట్టుకుని అక్రమంగా వేల కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఆ సొమ్ముతో వ్యవస్థలను కొనాలని.. మభ్యపెట్టాలని చూస్తున్నారు. అందుకే ఐదు వందలు.. రెండు వంద రూపాయల నోట్లను రద్ధు చేయాలని బాబు డిమాండ్ […]Read More
తెలంగాణ టీడీపీలోకి చేరికలు షూరు అయ్యాయి.. హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ఎర్రవరపు రమణ టీడీపీ కండువా కప్పుకున్నారు.. టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అనంద్ కుమార్ గౌడ్ సమక్షంలో రమణ టీడీపీలో చేరారు. వీరికి అనంద్ కుమార్ గౌడ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారి మార్గదర్శకంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకోస్తాము. గతంలో టీడీపీలో పనిచేసిన […]Read More
జనసేన పార్టీ శ్రేణులకు జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారుకు జనసైనికులు అండగా నిలవాలి.. ఆధారాలు లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావోద్దు..ఇతర పార్టీల శ్రేణులతో జనసైనికులు కల్సిమెలిసి ఉండాలి.. అధికారక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నియమాలను ఉల్లఘించి కార్యకర్తలు,నేతలు పాల్గోనవద్దు..పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే వాళ్లను సహించబోము అని ఆయన తేల్చి చెప్పారు…Read More
తెలంగాణ గడ్డపై టీడీపీ కి పూర్వ వైభవం వస్తుందా…?
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “గత ఎన్నికల్లో టీడీపీ గెలుపులో తెలంగాణ ప్రాంత టీడీపీ కి చెందిన నాయకులు… కార్యకర్తలు.. అభిమానుల పాత్ర మరువలేనిది.. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాను.. ఈ గడ్డపై పుట్టిన పార్టీ.. తెలుగు రాష్ట్రాలున్నంత కాలం ఉంటుంది.. నాకు ఏపీ తెలంగాణ రెండు కండ్లు ” అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే… మరి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అయన మాట్లాడుతూ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకుని ఇంకా వేలాడుతోంది. పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు..ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నా అని అయన అన్నారు.Read More
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తన రెండు కళ్లు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం వస్తుందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు.ఆత్మీయులను […]Read More
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.. అయన మాట్లాడుతూ తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.పెద్ద రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్‌ను దాటుకొని తెలంగాణ అగ్రభాగాన ఉందని అన్నారు.Read More
ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కూటమికి చెందిన టీడీపీ జనసేన తరపున బరిలోకి దిగడానికి అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది.. టీడీపీ తరపున సీ రామచంద్రయ్య,జనసేన తరపున పిడుగు హరిప్రసాద్ పేర్లను ఖరారు చేశారు.. రేపు వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేయనున్నారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164ఎమ్మెల్యే స్థానాలను..వైసీపీ పదకొండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే.. టీడీపీ పదహారు ..జనసేన రెండు..బీజేపీ మూడు.. వైసీపీ నాలుగు […]Read More
ఏపీ అధికార టీడీపీ కి ఎక్స్ వేదికగా ప్రతిపక్ష వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మొత్తం పద్నాలుగు ఏండ్లు పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్క రోజు అయిన ఇంటికెళ్లి ఆసరా పింఛన్ ను లబ్దిదారులకు అందజేశారా అని ఆ పార్టీ అధికారక ట్విట్టర్ ఖాతాలో రేపటి నుండి మొదలు కానున్న ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్బంగా చంద్రబాబు ఇంటికెళ్లి ఇవ్వనున్న నేపథ్యంలో కౌంటర్ పోస్ట్ చేసింది.. ఇంకా ట్విట్టర్ […]Read More