వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, వారి సోషల్‌మీడియా అబద్ధాలను వండి వారుస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్.జగన్మోహన్‌రెడ్డి పాస్‌పోర్టుపై వస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. వారంరోజులుగా విజయవాడ నగరం వరద దిగ్భందంలో ఉంటే, లక్షలాది మంది బాధితులు ఆక్రోశిస్తుంటే వారికి బాసటగా ఉండాల్సింది పోయి బురదరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో వైయస్.జగన్ మోహన్ […]Read More
Tags :TDP
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం మాజీ మంత్రి.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీంటిని ఐదేండ్ల అధికారంలో ఉన్న సమయంలో నెరవేర్చాను.. నలబై నుండి యాబై ఏండ్లు ఎమ్మెల్యేగా.. అధికారంలో ఉండి సైతం అమలు చేయని కొంతమందిలా కాకుండా ఐదేండ్లలోనే నగరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాను. అధికారంలో ఉన్న […]Read More
వైఎస్సార్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ… ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత రాజీనామా విషయం మరవకముందే మరోక నేత రాజీనామా చేయనున్నట్లు వార్తలు ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత … ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. […]Read More
ఏపీలోని జేసీ ఫ్యామిలీ అంటే అంతేనా అని ప్రతిపక్ష వైసీపీ పార్టీ తన అధికారక ట్విట్టర్ వేదికగా మండిపడింది. రాష్ట్రంలో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సీఐ లక్ష్మీకాంతరెడ్డి క్షమాపణలు చెప్పిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను వైసీపీ పార్టీ తన ఎక్స్ లో పోస్టు చేసి” జేసీ ఫ్యామిలీ కి ఇదేం రాక్షసానందం..?. ఎమ్మెల్యేగా ఉండి జేసీ అస్మిత్ రెడ్డి అధికార […]Read More
సహజంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు మాములే.. అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీ పోరాటాలు ఉద్యమాలు చేయడం ప్రజాస్వామ్యంలో ఓ ప్రక్రియ.. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలకు ఆరోపణలకు ఇష్యూ బేస్డ్ సబ్జెక్ట్ కంటెంట్ తో అధికార పార్టీ తిప్పికొడితేనే హుందాతనం. కానీ ఏపీలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉందని విశ్లేషకులు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నుండి పార్టీల వరకు ట్విట్టర్ ,ఫేస్ బుక్ ,ఇన్ […]Read More
twist in duvvada srinivas family issueRead More
tdp participate in panchayat electionsRead More
ఏపీలో ఇటీవల ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు… ఇదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు… వచ్చే నెల సెప్టెంబర్ 3న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే వైజాగ్ లో జీవిడబ్ల్యూసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పి , ఎంపీటీసీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి […]Read More
ఏపీ అధికార టీడీపీ కి చెందిన డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీ వైసీపీ విమర్శించింది. ఓ పంచాయితీ పేరుతో ఇద్దరు యువకులతో కాళ్లు మొక్కించుకుని వారిని దూషిస్తూ కర్రతో దండించారని ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోని తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇలా అయితే ఇక పోలీసులు ఎందుకు… న్యాయస్థానాలు ఎందుకు అని వైసీపీ ప్రశ్నించింది. […]Read More