సహజంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు మాములే.. అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీ పోరాటాలు ఉద్యమాలు చేయడం ప్రజాస్వామ్యంలో ఓ ప్రక్రియ.. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలకు ఆరోపణలకు ఇష్యూ బేస్డ్ సబ్జెక్ట్ కంటెంట్ తో అధికార పార్టీ తిప్పికొడితేనే హుందాతనం. కానీ ఏపీలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉందని విశ్లేషకులు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నుండి పార్టీల వరకు ట్విట్టర్ ,ఫేస్ బుక్ ,ఇన్ […]Read More
Tags :TDP
twist in duvvada srinivas family issueRead More
tdp participate in panchayat electionsRead More
ఏపీలో ఇటీవల ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు… ఇదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు… వచ్చే నెల సెప్టెంబర్ 3న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే వైజాగ్ లో జీవిడబ్ల్యూసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పి , ఎంపీటీసీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి […]Read More
ఏపీ అధికార టీడీపీ కి చెందిన డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీ వైసీపీ విమర్శించింది. ఓ పంచాయితీ పేరుతో ఇద్దరు యువకులతో కాళ్లు మొక్కించుకుని వారిని దూషిస్తూ కర్రతో దండించారని ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోని తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇలా అయితే ఇక పోలీసులు ఎందుకు… న్యాయస్థానాలు ఎందుకు అని వైసీపీ ప్రశ్నించింది. […]Read More
ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతలు.. మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” అధికారం ఉందని.. పదవుల్లో ఉన్నామని విర్రవీగవద్దు. అధికారులతో మంచిగా పద్ధతిగా పని చేయించుకోవాలి. అధికారులకు వారికి తగ్గట్లు గౌరవమివ్వాలి. ఎవరూ తమ పరిధి దాటోద్దు అని” సలహా ఇచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కొన్ని సార్లు నిబంధనల ప్రకారం వెళ్తే పేద ప్రజల సమస్యలకు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్లతో జరుగుతున్న సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” అధికారులందరూ వేగం అందుకోవాలి.. ప్రజలు మమ్మల్ని అధికార పక్షంగా ఎన్నుకున్నారు.. మీతో సమర్ధంగా పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మాది. మళ్లీ 1995 చంద్రబాబును చూస్తారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తణికి నిర్వహిస్తాను. స్కూళ్లు,డ్రైనేజీలను పరిశీలిస్తాను. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులే హైదరాబాద్ […]Read More
ఏపీలోని ఆసరా పెన్షన్ లబ్దిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఇకపై ఆసరా పెన్షన్స్ కోసం సొంత ఊర్లకు రావాల్సిన అవసరంలేదు.. ఎందుకంటే ఉపాధి కోసం వేరే కారణాల వల్ల సొంత ఊర్ల నుండి ఇతర ఊర్లలో ఉంటున్నవారు తమ ఆసరా పెన్షన్స్ కోసం అడ్రస్ మార్చుకోవచ్చు.. ఈ ప్రక్రియను ఆసరా బదిలీ కార్యక్రమంలో చేయనున్నారు.. ఇందుకు అక్కడి అడ్రస్, పిన్ […]Read More
ఏపీ అధికార టీడీపీ జాతీయ అధ్యక్షులు… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పం వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీలు పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్తో కలిసి అమరావతి వెళ్లిన వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు.. వీరికి బాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో మరికొంత మంది టీడీపీలో చేరుతారని […]Read More