Tags :talasani srinivas yadav

Slider Telangana

మాజీ మంత్రి తలసానికి మాజీ మంత్రి హారీష్ రావు పరామర్శ

తెలంగాణ రాష్ట్రమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరులు తలసాని శంకర్ యాదవ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వారి భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ గారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.Read More

Slider Telangana

మాజీ మంత్రి తలసాని ఇంట విషాదం

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు..సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం నెలకొన్నది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, తలసాని శంకర్ యాదవ్  మృతి చెందారు.Read More

Slider Telangana

తెలంగాణలో వెలుగులోకి వచ్చిన మరో భారీ స్కాం

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో భారీ స్కాము వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వ హాయాంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్న పశు సంవర్ధక శాఖలో గొర్రెలపంపిణీ కార్యక్రమంలో స్కాము జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ కేసులో మాజీమంత్రి ఓఎస్డీ కళ్యాణ్ ,సీఈ రామచంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.. ఈ విచారణలో ఏడు వందల కోట్ల స్కాం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే లబ్ధిదారులకు గొర్రెలను […]Read More