అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కింగ్ విరాట్ కోహ్లి నిలిచారు. నిన్న గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ లో అప్గానిస్థాన్ జట్టుపై ఈ ఘనత అందుకున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 155 మ్యాచుల్లో 4,050 పరుగులు చేశాడు..మరోవైపు కింగ్ కోహ్లీ కేవలం 121 మ్యాచుల్లోనే 4,066 పరుగులు చేశారు. ఓవరాల్ గా పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్ (4,145) తొలి […]Read More
Tags :t20wc
T20 వరల్డ్ కప్ సూపర్-8లో ఈరోజు జరుగుతున్న అఫ్గాన్ స్థాన్ జట్టుపై భారత్ 20 ఓవర్లలో 181/8 స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 28 బంతుల్లో 53 పరుగులతో (3 సిక్సులు, 5 ఫోర్లు) రాణించారు. మరోవైపు రోహిత్ శర్మ 8,విరాట్ కోహ్లి 24,రిషబ్ పంత్ 20, శివమ్ దూబే 10, హార్దిక్ పాండ్య 32, అక్షర్ పటేల్ 12 రన్స్ చేశారు. అఫ్గాన్ బౌలర్లలో […]Read More
న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టుపై గెలిచిన భారత్ వరల్డ్ కప్ టోర్నిలో ఒకే జట్టు(పాక్)పై అత్యధికసార్లు(7) గెలిచిన జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్పై పాక్, విండీస్ జట్లపై శ్రీలంక చెరో ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాయి. కాగా వన్డే వరల్డ్ కప్ […]Read More
న్యూయార్క్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్ల దాటికి టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లలో రిషభ్ పంత్(42) మినహా ఒక్కరంటే ఒక్కరు దాయదీ జటు బౌలర్లను దీటుగా ఎదుర్కొని నిలబడలేకపోయారు. బ్యాటింగ్ యూనిట్ వైఫల్యంతో టీమిండియా 119 పరుగులకే ఆలౌటయ్యింది. న్యూయార్క్ పిచ్‌పై పాక్ బౌలర్లు నసీం షా(3/21), హ్యారిస్ రవుఫ్(3/21)లు రెచ్చిపోయారు. 120పరుగు లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు ఆరు ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పొయి […]Read More
టీ20 వరల్డ్ కప్ లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా 119పరుగులకు అలౌట్ అయింది. పాకిస్థాన్ బౌలర్ల దాటికి టీమిండియా ఆటగాళ్లు నిలబడలేకపోయారు..టీమిండియా జట్టులో పంత్42,అక్షర 20,రోహిత్ 13పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా,రవూఫ్ మూడేసి వికెట్లను తీశారు..ఆమీర్ 2, అప్రిది 1 వికెట్లను తీశారు.పాకిస్థాన్ 20ఓవర్లలో 120పరుగులను సాధించాలి.Read More