టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నిర్ణిత 20 ఓవర్లలో 176/7 స్కోర్ చేసింది.విరాట్ కోహ్లి 59 బంతుల్లో 76(6 ఫోర్లు, 2 సిక్సులు), అక్షర్ 31 బంతుల్లో 47(4 సిక్సులు, ఒక ఫోర్) పరుగులతో అదరగొట్టారు. శివమ్ దూబే 27, రోహిత్ 9, సూర్య 3, పంత్ 0, హార్దిక్ 5, జడేజా 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, నోల్టే చెరో 2 వికెట్లు, […]Read More
Tags :t20 world cup
టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా రెండు ఓవర్లకు రెండు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకు ఔట్ అయ్యాడు… మరోవైపు రిషభ్ పంత్ డకౌట్ అయ్యారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ రెండు వికెట్లూ తీశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోరు 23/2.Read More
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా టాస్ గెలిచింది..ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు మొదలై ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా మార్పుల్లేకుండా బరిలో దిగింది. ఇండియా : రోహిత్, కోహ్లి, పంత్, సూర్య, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్ దీప్, బుమ్రా సౌతాఫ్రికా : డికాక్, హెండ్రిక్స్, మార్క్రమ్, స్టబ్స్, […]Read More
టీం ఇండియా కెప్టెన్… పరుగుల మిషన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈక్రమంలో క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో జట్టును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో ఫైనల్ లోకి తీసుకెళ్లిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు.. 2023 వరల్డ్ టెస్ట్ క్రికెట్ , 2023 వన్డే వరల్డ్ కప్ , 2024 టీ 20వరల్డ్ కప్ లో జట్టును రోహిత్ శర్మ కెప్టెన్ గా ఫైనల్ కు చేర్చారు. WTC, […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల మిషన్..కింగ్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా ఫెయిలైనట్లే అని ఆర్ధమవుతుంది.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో కోహ్లి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. విరాట్ కోహ్లీ కి ఓపెనింగ్ కలిసి రావడం లేదనేది క్రికెట్ మరియు కోహ్లీ అభిమానుల వాదన. ఐపీఎల్ లో ఓపెనర్ గా రాణించారు.. కానీ మెగా టోర్నీలో మాత్రం కింగ్ తేలిపోతున్నారని కొందరు అంటున్నారు. ఈ టోర్నీలో విరాట్ 2సార్లు డకౌట్, 2 సార్లు సింగిల్ డిజిట్ […]Read More
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో టీమిండియా విధించిన 206పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ ఆటగాళ్లు భారత్ బౌలర్లను ఊచకోత కోస్తున్నరు.. ఎనిమిది ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పోయి 84పరుగులను చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో మార్ష్ 25బంతుల్లో 36 పరుగులు..హెడ్ పంతోమ్మిది బంతుల్లో 41పరుగులతో నాటౌటుగా ఉన్నారు..Read More
ఆసీస్ తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు..ఈ మ్యాచ్ లో భారీ సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ T20ల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. మిగతా ఏ ఆటగాడు రోహిత్ దరిదాపుల్లో లేరు. 173 సిక్సర్లతో రెండో స్థానంలో గప్టిల్ ఉన్నాడు.. ఆ తర్వాతి స్థానాల్లో బట్లర్ […]Read More
టీ20,వన్డే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచుల్లో మొత్తం 3వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించారు. T20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో భాగంగా ఈ రోజు శనివారం బంగ్లాదేశ్ జట్టుపై 37 రన్స్ చేసిన కోహ్లీ మొత్తం 67 ఇన్నింగ్సులలో 3,002 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ(2,637), (2,502), డేవిడ్ వార్నర్ (2,278),సంగక్కర (2,193), షకీబ్ అల్ హసన్ (2,174), […]Read More
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 196 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లల్లో హార్దిక్ పాండ్యా కేవలం 27 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్ల సహాయంతో 50 పరుగులతో నాటౌటుగా ఉండి అదరగొట్టారు. మరోవైపు విరాట్ కోహ్లి 37, రిషభ్ పంత్ 36, దూబే 34, రోహిత్ శర్మ 23, సూర్య 6 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లల్లో తంజిమ్ […]Read More
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కింగ్ విరాట్ కోహ్లి నిలిచారు. నిన్న గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ లో అప్గానిస్థాన్ జట్టుపై ఈ ఘనత అందుకున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 155 మ్యాచుల్లో 4,050 పరుగులు చేశాడు..మరోవైపు కింగ్ కోహ్లీ కేవలం 121 మ్యాచుల్లోనే 4,066 పరుగులు చేశారు. ఓవరాల్ గా పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్ (4,145) తొలి […]Read More