తన అనుచరుడు గంగారెడ్డి హత్యతో సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత..ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమని, పోచారం శ్రీనివాసరెడ్డి ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ నాయకుల అరాచకాలపై పోరాడానని, ఇప్పుడు అదే నాయకులు పార్టీలో చేరి కాంగ్రెస్ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీలు […]Read More
Tags :t jeevan reddy
తీవ్ర అసంతృప్తిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి ఫోన్ కాల్ వచ్చింది.. జీవన్ రెడ్డిని తీసుకుని తక్షణమే ఢిల్లీ రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ను ఏఐసీసీ ఆదేశించింది.. దీంతో లక్ష్మణ్ తో కల్సి కాసేపట్లో డిల్లీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెళ్లనున్నారు..జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను చేర్చుకోవడంతో అలకబూనిన జీవన్ రెడ్డి..Read More
మాట వరుసకైన తనను సంప్రదించకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ..సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఎంత బుజ్జగించిన సరే ఆంగీకరించే పరిస్థితుల్లో నేను లేనని వాళ్లకు తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి.. అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను.. అందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,కడియం శ్రీహారి ,పోచారం శ్రీనివాస్ రెడ్డి,సంజయ్ కుమార్ లను స్థానిక కాంగ్రెస్ నేతలకు సంబంధం లేకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కల్సి […]Read More
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి కంటతడిపెట్టారు..ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వాపోతున్నారు.. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరిపై కంటతడి పెట్టారు..కాంగ్రెస్ మానిఫెస్టోలో ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామని పెట్టి, ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటారు అని ఆవేదనను వ్యక్తం చేశారు. Video Credits – TV9Read More