Tags :suspend

Breaking News Slider Telangana Top News Of Today

మాటవినకపోతే సస్పెండ్ చేస్తా – రేవంత్ వార్నింగ్!

అధికారులు ఎవరైన సరే మాటవినకపోతే సస్పెండ్ చేస్తానని ఐఏఎస్ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే వివేక్ కు చెందిన మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్లు ఏసీ రూం ల నుండి బయటకు రారు.. ప్రజల సమస్యలను పట్టించుకోరంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద తన ఆగ్రహం వెళ్లగక్కారు. తాజాగా ఆయన మరో అడుగు […]Read More

Crime News Slider

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ సస్పెండ్

కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో ఎస్. ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు ఎస్. ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో […]Read More