ప్రముఖ దర్శకుడు శివ, హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణను పొందుతోంది. ఈ నేపథ్యంలో ‘కంగువ’ సక్సెస్ గురించి చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడుతూ ‘మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మరోసారి వెల్లడైంది. ‘తమిళ్’ కంటే తెలుగులో ‘కంగువ’కు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు సూర్య […]Read More
Tags :suriya
సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..?. ఇంకా ఎవరై ఉంటారు.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక అని అంటారా..?. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ప్రముఖ స్టార్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా లో ప్రసారమై ఆహా ఆన్ స్టాపబుల్ కార్యక్రమంలో హీరో సూర్య తమ్ముడు కార్తీ కు కాల్ చేస్తాడు. కాల్ చేసి సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పాలని అడుగుతాడు. దీనికి సమాధానంగా కార్తీ చికుబుకు చికుబుకు రైలు సాంగ్ […]Read More
తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సూర్య కంటతడి పెట్టారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన లెజండ్రీ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్జపబుల్’ షోలో తమిళ హీరో సూర్య పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కొంతసేపు ఫన్నీగా సాగిన ఈ ప్రోమోలో తన అగరం ఫౌండేషన్ సేవలకు సంబంధించి ఓ వీడియో చూడగానే సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో బాలయ్య బాబుతో సహా అక్కడున్న వారందరూ కంటతడిపెట్టారు.. […]Read More