తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘VD12’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈనెల 12న విడుదల కానుంది. అయితే, వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం టీజర్ కు ఆయా ఇండస్ట్రీల స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. హిందీ వెర్షన్ టీజర్ కు స్టార్ హీరో రబ్బీర్ కపూర్ అందిస్తున్నారు. తమిళ వెర్షన్ టీజర్ […]Read More
Tags :suria
సూర్య హీరోగా నటిస్తున్న కంగువా చిత్ర యూనిట్ నిన్న ముంబైలో ప్రెస్మీట్ నిర్వహించింది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న హీరో సూర్య మీడియాకు క్షమాపణలు చెప్పారు. ముంబై లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆయన గంట ఆలస్యంగా వెళ్లారు. స్టేజ్ మీదకు వెళ్లగానే ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని సూర్య కోరారు. అనంతరం సూర్య మాట్లాడుతూ.. అన్ని భాషల్లోని నటులు ఈ మూవీలో నటించారన్నారు. ఎపిక్ సినిమాతో ముందుకు వస్తున్నామని ఆదరించాలని కోరారు. నవంబర్ 14న […]Read More
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ .. తమిళ సూపర్ స్టార్ సూర్య త్వరలోనే ఒకే వేదికపైకి రానున్నారు. హీరో సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ల కోసం బాలయ్య ఆన్ స్టాపబుల్ షో కి హీరో సూర్య ముఖ్య అతిథిగా రానున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. వచ్చేవారం దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని టాక్. కంగువ వచ్చే నెల పద్నాలుగో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా […]Read More
తమిళ స్టార్ హీరో సూర్య ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీవర్గాలు తెలిపాయి. డసాల్ట్ ఫాల్కన్ కంపెనీకి చెందిన అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ విమానం ధర రూ.120 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే లేడీ అమితాబ్ నయనతార, సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ విజయ్ సొంత విమానాన్ని కలిగి ఉన్నారు.. ఇప్పుడు ఆ జాబితాలో సూర్య చేరారు. సూర్య ప్రస్తుతం ‘కంగువా’ సినిమాలో నటిస్తున్నారు.Read More
ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ను షేక్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు.. బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అది కామెడీ ప్రధానంగా ఉంటుందని చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు థ్రిల్లర్ను ఇష్టపడతారా లేక కామెడీనా అన్న ప్రశ్నకు బదులిచ్చారు. ‘నా సినిమాల్లో కామెడీ ఎప్పుడూ చేయలేదు. నెక్స్ట్ బుచ్చిబాబు సానాతో చేసే సినిమా అలాగే ఉంటుంది’ అని తెలిపారు. ఇక […]Read More
కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు… వరదల కారణంగా చాలా మంది నిరాశ్రయులవుతున్న సంఘటనలు మన నిత్యం చదువుతూనే ఉన్నాము.. రాష్ట్రంలో వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి వేలాది మంది ప్రాణాలు వదులుతున్నారు.. కొన్ని వేల మంది నిరాశ్రయులు అవుతున్నారు.. వీరికి అండగా సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.. తాజాగా ప్రముఖ హీరో సూర్య ఆపన్న హస్తం అందించారు. సూర్య కుటుంబం యాభై లక్షల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని నటుడు […]Read More