ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్య థియోటర్ లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై అధికార కాంగ్రెస్ కు చెందిన చోటా మోటా నాయకుల దగ్గర నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు అందరూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను బాధ్యుడ్ని చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. అక్కడితో […]Read More
Tags :sunitha laxmareddy
నిన్న పాడి కౌశిక్ రెడ్డి-నేడు సునీతా లక్ష్మారెడ్డి-రేవంత్ కు దూరమవుతున్న ఆ వర్గం..?
సహాజంగా రాజకీయంగా ఒకర్ని ఒకరూ ఎంతైన విమర్శించుకోవచ్చు.. ఒకరిపై ఒకరూ ఎన్ని ఆరోపణలైన చేసుకోవచ్చు.. పరిధులు మించి ఆరోపణలు చేసుకున్నా.. విమర్శలు చేసుకున్న కానీ ఎవరూ ఏమి అనుకోరు. ఎప్పుడైతే పరిధి దాటి దాడులకు తెగబడతారో అప్పుడు అది ఒక్కరిది కాస్తా ఓ వర్గం విబేధంగా సృష్టించబడుతుంది. అది కాస్తా ఓ కమ్యూనిటీలో తీవ్ర వ్యతిరేకత తీసుకోస్తుంది కూడా.. ఇది రాజకీయాల్లో ఉన్నవారికి వేరుగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం తెలంగాణలో అదే కన్పిస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి […]Read More
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. కొల్చారం మండల కేంద్రంలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజి రెడ్డితో ప్రారంభం చేయించాలని చూసిన మంత్రి కొండా సురేఖ.. స్థానిక ఎమ్మెల్యే తాను ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అడ్డుపడ్డారు.Read More
తెలంగాణ రాష్ట్ర కొండా సురేఖ, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత రెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గోన్నారు.. అయితే ప్రోటోకాల్ విషయంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అనుచరుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.Read More