జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహార వీరమల్లు వాయిదా పడిన సంగతి తెల్సిందే. దీంతో పీకే ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వీరందరి బాధను తొలగించేలా ఓజీ మూవీ యూనిట్ ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది. OG కి సంబంధించిన చిత్రం టీజర్ ను వచ్చే ఏఫ్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి […]Read More
Tags :sujith
వచ్చే నెల సెప్టెంబర్ 2 తారీఖున ఏపీ డిప్యూటీ సీఎం… జనసేన అధినేత.. ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని మస్త్ జోష్ లో ఉన్న ఆయన అభిమానులకు ఇది మంచి కిక్ ఇచ్చే వార్త.. ఇప్పటికే పీకే పుట్టిన రోజు సందర్భంగా పవర్ స్టార్ కు వరుస ప్లాప్ ల తర్వాత కమ్ బ్యాక్ హిట్టిచ్చిన గబ్బర్ సింగ్ రిరీలీజ్ కానున్నది. అదే రోజున పవర్ […]Read More
Movies :- ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ‘ఓజీ’ సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు. అమరావతిలోని ఆఫీసులో ఈ సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల సెప్టెంబర్ నుండి చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.Read More