Tags :Sugali Preethi

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని సుగాలి ప్రీతి తల్లి ఆరోపించిన […]Read More