తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. నిన్న శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో డిప్యూటీ సీఎం .. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ” అన్ని పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యాశాఖకు ఆదేశాలిస్తామని ” ఆయన ప్రకటించారు. భట్టి ఇంకా మాట్లాడుతూ ” గ్రామాల్లోని క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చి ఆగస్టు 15,జనవరి 26న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలపోటీలను నిర్వహిస్తాము.. తమ […]Read More
Tags :students
హైదరాబాద్ – కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రత్నానగర్‌కి చెందిన రిషిక(18) మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. నిన్న సోమవారం సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాగా మళ్లీ ఒక పరీక్షలో ఫెయిలైంది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.Read More
తెలంగాణ రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త. డీఎస్సీకి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత నెల 29 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ రాయడానికి టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో […]Read More