క్రికెట్ పుట్టి 147ఏండ్లవుతుంది. ఈ ఆట బ్రిటీష్ వాళ్లు మొదలెట్టారు అనే నానుడి ఉంది. దాదాపు 147ఏండ్ల క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే తొలి ఏడు టెస్ట్ సెంచరీలను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్ గా ఇంగ్లాండ్ ఆటగాడు ఒలి పోప్ నిలిచారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచుల్లో ఈ ఫీట్ ను ఒలిపోప్ సాధించాడు. పోప్ కి ఇది 49వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అయితే […]Read More
Tags :srilanka
మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్ట్ మ్యాచులో ఆతిథ్య జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 57.2 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. జో రూట్ (62నాటౌట్),జేమీ (39), లారెన్స్ (34),బ్రూక్ (32) రాణించారు.లంక జట్టులో బౌలర్లలో అసిత(2/25),ప్రభాత్ (2/98)ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు 73 పరుగులకే 3 వికెట్లు […]Read More
టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా ఓపెనర్ గా అత్యధిక హాఫ్ శతకాలను సాధించిన రెండో టీమిండియా క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డులకెక్కారు. ఇప్పటివరకు వన్డే,టెస్ట్,టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో మొత్తం 120 ఆర్ధశతకాలను నమోదు చేశాడు హిట్ మ్యాన్ .. దీంతో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. దిగ్గజం సచిన్ టెండూల్కర్ (120)ను సమం చేశాడు. నిన్న శ్రీలంకతో […]Read More
అంతర్జాతీయ క్రికెట్ లో శ్రీలంక చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ టీ20ల్లో శ్రీలంక అత్యధిక మ్యాచుల్లో (105)ఓడిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతీ స్థానాల్లో బంగ్లాదేశ్ (104),వెస్టిండీస్ (101),జింబాబ్వే(99) జట్లు ఉన్నాయి.. ఒక జట్టు చేతిలో అత్యధిక సార్లు ఓడిన జట్టు జాబితాలో కూడా శ్రీలంక రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ చేతిలో నలబై నాలుగు మ్యాచుల్లో న్యూజిలాండ్ ఇరవై మూడు సార్లు.. ఇండియా చేతిలో ముప్పై రెండు మ్యాచుల్లో శ్రీలంక జట్టు ఇరవై రెండు […]Read More
టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ ను నియమించిన సంగతి తెల్సిందే .. తాజాగా బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ ను నియమించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు టాక్ . శ్రీలంక సిరీస్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. బౌలింగ్ కోచ్ కోసం వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను హెడ్ కోచ్ గంభీర్ బీసీసీ ఐ కి సూచించారు. 2014 ఐపీల్ సీజన్లో గంభీర్ కొలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ […]Read More
వన్డే,టీ20 సిరీస్ కోసం ఈ నెల ఇరవై రెండో తారీఖున టీమిండియా శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అదే రోజు టీమిండియా లెజండ్రీ మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టీమిండియా జట్టుకు నూతన కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే గంభీర్ ప్రతిపాదించిన అభిషేక్ నాయర్,ర్యాన్ టెన్ డెస్కాటే ను భారత్ కోచింగ్ సిబ్బందిలోకి బీసీసీఐ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఫీల్డింగ్ కోచ్ గా ప్రతిపాదించిన జాంటీ రోడ్స్ ను మాత్రం ఎంపిక చేయలేదు.టి దిలీప్ నే కొనసాగించనున్నది అని […]Read More
శ్రీలంక క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్‌గా మాజీ కెప్టెన్.. లెజండ్రీ క్రికెటర్ సనత్ జయసూర్యను ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌క్‌పలో లంక జట్టు ఘోర వైఫల్యం చెందిన సంగతి తెల్సిందే. దీంతో ఆ జట్టుకు ఉన్న ప్రస్తుత హెడ్ కోచ్ సిల్వర్‌వుడ్ రాజీనామా చేశాడు. త్వరలో భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సకు లంక కోచ్‌గా జయసూర్య వ్యవహరిస్తాడు.Read More