ఇటు అందంతో అటు అభినయంతో మరోపక్కా డాన్స్ తో అదరగొడుతున్న హాట్ బ్యూటీ శ్రీలీల. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగా అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ అర్యన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీలో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డార్జిలింగ్ లో జరుగుతుంది. శ్రీలీల కూడా అక్కడే ఉంది. షూటింగ్ పూర్తి చేసుకుని హీరో కార్తీక్ ఆర్యన్ , […]Read More
Tags :sreeleela
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మీక మందన్నా హీరోయిన్ గా. సునీల్ ,రావు రమేష్,జగపతి బాబు,అనసూయ కీలక పాత్రలుగా పోషించగా ఈ నెల నాలుగో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం పుష్ప 2. ఈ మూవీ భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.500కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరోవైపు హిందీలో తొలి 2 రోజుల్లో అత్యధిక వసూళ్ల రూపంలో రూ.131కోట్లు ను సాధించి మరికొత్త రికార్డు […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి ఇటీవల పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప -2 లో కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ తో మెరిసిన స్టార్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఐటమ్ సాంగకు నో చెప్పాలని ఈ హాట్ బ్యూటీ డిసైడ్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లోనూ ఐటం సాంగ్ ఆఫర్ రాగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. […]Read More
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలిం ‘పుష్ప-2’ ది రూల్.. చిత్రం ఇప్పుడు ఇండియాలో హాట్‌టాపిక్.. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇండియాస్ ఫేమస్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్‌డేట్ అయినా ప్రేక్షకుల్లో, ఐకాన్‌స్టార్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలం విడుదలవుతున్న స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ల పాత్ర తగ్గిపోతుంది.. కథ కథానంలో వారి వెయిటేజీ మరింత తగ్గుతుంది. కేవలం అందాల ఆరబోతకే అన్నట్లు ఉంటున్నాయి. కేవలం పాటల్లో హీరోతో ఆడిపాడటానికో. ఆ చిత్రంలో హీరో పక్కన గ్లామరస్ గా కన్పించడానికో అన్నట్లు ఉంటున్నాయి వారి పాత్రలు.. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన దేవర నుండి వెనక్కి వెళ్తే కల్కీ, గుంటూరు కారం, భగవంత్ కేసరి ఇలా పలు సినిమాలు […]Read More