Tags :spots news

Breaking News Slider Sports Top News Of Today

పాకిస్థాన్ ఓ చెత్త రికార్డు..!

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. గత 23 ఏళ్లలో ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్య మిస్తూ ఒక్క మ్యాచ్లోనూ గెలవని జట్టుగా నిలిచింది. చివరిసారిగా 2000లో కెన్యా ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. 1996 తర్వాత పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం వచ్చింది. దీంతో తమ జట్టు ప్రదర్శనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆ టీమ్ పరిస్థితి దిగజారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

మెల్ బోర్న్ లో గర్జించిన తెలుగోడు..!

మెల్‌బోర్న్‌లో ఆసీస్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో యువబ్యాటర్ నితీశ్‌ కుమార్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు. ఒకవైపు సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్‌ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్‌, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. బ్యాట్స్ మెన్ లో ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్‌ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు. 99 రన్స్‌ వద్ద ఫోర్‌ కొట్టి టెస్టుల్లో […]Read More