Tags :sportsnews

Blog

అక్షర్ పటేల్ సూపర్ రనౌట్- వీడియో..!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న పాకిస్ఠాన్ జట్టుతో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు అక్షర పటేల్ చేసిన సూపర్ రనౌట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. భారత ప్లేయర్ అక్షర్ పటేల్ చురుకుగా వ్యవహరించి అద్భుతమైన రనౌట్ చేశారు. పదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని పాక్ బ్యాటర్ ఇమామ్ మిడ్ ఆన్ లోకి ఆడి.. రన్ కోసం పరిగెత్తారు. తన వైపు వచ్చిన బంతిని  అందుకున్న అక్షర్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ హాఫ్ సెంచరీ.!

గత కొన్నాళ్లుగా  ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ స్టార్ బ్యాట్ మెన్ విరాట్ కోహ్లి దుబాయి వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో తాజాగా ఫామ్ లోకి వచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది కోహ్లీకి వన్డేల్లో 74వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం భారత్ 144/2స్కోర్ గా ఉంది. మరోవైపు విరాట్ కోహ్లి59(70)*, శ్రేయస్ 16(32)*పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..!

టీమిండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచులు అందుకున్న క్రికెటర్ గా కోహ్లి(158) రికార్డు సృష్టించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో  రెండు క్యాచ్లు అందుకుని ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (156)ను విరాట్ అధిగమించారు. ఓవరాల్ గా అత్యధిక క్యాచ్ల జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దనే(218), ఆసీస్ మాజీ కెప్టెన్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ మరో మైలురాయి..?

టీమిండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే క్రికెటులో మరో మైలురాయిని చేరుకున్నారు. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా (287 ఇన్నింగ్సులు) 14వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా రికార్డులకెక్కారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్సులు, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 378 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత అందుకున్నారు. మొత్తంగా  14వేల పరుగులు పూర్తి చేసిన మూడో ప్లేయర్ కింగ్ కావడం గమనార్హం. కోహ్లి కన్నా ముందు సచిన్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

కుల్దీప్ యాదవ్ 300… హార్థిక్ 200..!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్,హార్థిక్ పాండ్యా చరిత్రకెక్కారు.. తాజాగా కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య అంతర్జాతీయ క్రికెట్ లో సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి కుల్దీప్ యాదవ్ 300, హార్థిక్ పాండ్య 200 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ వన్డేల్లో 176 వికెట్లు, టీ20ల్లో 69, టెస్టుల్లో 56 వికెట్లు తీశాడు.. మరోవైపు హార్థిక్ పాండ్య టీ20ల్లో 94, […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా లక్ష్యం 242..!

దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ జట్టుతో  మ్యాచులో పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాట్స్ మెన్స్ లో షకీల్ (62), రిజ్వాన్ (46), కుష్ దిల్ (38) రాణించారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2 వికెట్లు తీశారు.. మరోవైపు అక్షర్, జడేజా, హర్షిత్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే టీమిండియా 50 ఓవర్లలో 242 రన్స్ చేయాలి. ప్రస్తుతం ఒక వికెట్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..?

దుబాయి వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో   ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ పేసర్ షహీన్ అఫ్రీది వేసిన ఇన్ స్వింగ్ యార్కర్ ను  ఆడలేక రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యారు. షహీన్ అఫ్రిదీ ఓ అద్భుతమైన బంతి వేశారు.. అది ఆడటం ఎంతటి ఆటగాడికైనా కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 3 ఫోర్లు, ఒక సిక్సుతో హిట్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఘన విజయం..!

ఇంగ్లాండ్ జట్టు విధించిన 166పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా వరుస వికెట్లను కోల్పోయిన యువ బ్యాటర్ తిలక్ వర్మ ఒంటరిపోరాటంతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది .లక్ష్య చేధనలో టీమిండియా ఎనిమిది వికెట్లను కోల్పోయి ఘన విజయాన్ని దక్కించుకుంది. తిలక్ వర్మ నాలుగు ఫోర్లు.. ఐదు సిక్సర్ల సాయంతో యాబై ఐదు బంతుల్లో  డెబ్బై రెండు పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.Read More

Breaking News Slider Sports Top News Of Today

కష్టాల్లో భారత్..!

చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 166పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన ఇండియా 15 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లను కోల్పోయింది.. భారత్ గెలవాలంటే ఇంకా నలబై పరుగులు సాధించాల్సి ఉంది. క్రీజులో తిలక్ వర్మ (47*)లతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు..Read More

Breaking News Slider Sports Top News Of Today

హార్థిక్ పాండ్యాకు బిగ్ షాక్..!

టీమిండియా ఆల్ రౌండర్ గా ఒక వెలుగు వెలిగిన యువ ఆటగాడు హార్థిక్ పాండ్యా కు ఇక భవిష్యత్తులో నాయకత్వం వహించే అవకాశం లేనట్లేనా..?. టీమిండియా లెజండ్రీ ఆటగాడు రోహిత్ శర్మ తర్వాత వన్డే,టీ20 మ్యాచులకు నాయకత్వం వహించే తదుపరి సారధి అనే వార్తలకు ఇక ముగింపు పలికినట్లేనా..?. అంటే అవుననే అంటున్నారు క్రీడా పండితులు. తాజాగా ఛాంపియన్ ట్రోఫీకి ప్రకటించిన టీమిండియా జట్టుకి రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.. వైస్ కెప్టెన్ గా శుభమన్ […]Read More