దుబాయిలో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో భారత స్టార్ బౌలర్ షమీకి గాయమైంది. 7వ ఓవర్ వేస్తుండగా రచిన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోయాడు షమీ.. అది షమీ ఎడమ చేతికి తగిలి రక్తం వచ్చింది. చికిత్స అనంతరం షమీ ఓవర్ పూర్తి చేశారు. ఓవర్ ముగిసిన తర్వాత మైదానాన్ని వీడారు. ఇద్దరు పేసర్లు మాత్రమే ఉండటంతో షమీ కచ్చితంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గాయం పెద్దదైతే మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇప్పటికి […]Read More
Tags :sportsnews
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడింది..దీంతో కివీస్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. గత మ్యాచులోని టీంతోనే బరిలోకి దిగనుంది. భారత జట్టు: రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, కుల్దేప్, వరుణ్.Read More
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న దుబాయ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 15వ సారి కావడం గమనార్హం.Read More
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 14 మ్యాచుల్లో టాస్ ఓడిన సంగతి మనకు తెల్సిందే. హిట్ మ్యాన్ జట్టు కెప్టెన్ గా వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయాడు. ఈ రోజు దుబాయి వేదికగా జరగనున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనున్నది. కనీసం కీవిస్ తో జరగనున్న ఈ మ్యాచ్ లో ఈరోజైన టాస్ గెలుస్తాడా రోహిత్ శర్మ అని అభిమానులు ఆశపడుతున్నారు. ఇక, పూర్తిస్థాయిలో ఫాంలోకి రోహిత్ శర్మ […]Read More
టీమిండియా స్టార్ ఆటగాడు.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తన ఆవేదనను మరోసారి వ్యక్తం చేశారు టీమిండియా ఆడబోయే ప్రతి సిరీస్ ఆరంభానికి ముందు జట్టులో తన చోటు గురించి చర్చ జరగడంపై రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆడిన ‘ఒక సిరీస్ లో సైతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా మరో సిరీస్ మొదలయ్యే ముందు జట్టులో నా చోటు గురించి చర్చ జరుగుతుంటుంది. బ్యాటింగ్ ఆర్డర్ లో జట్టు అవసరాల మేరకు […]Read More
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించారు. ఐసీసీ నాలుగు ఫార్మాట్లలోనూ జట్టును ఫైనల్ కు చేర్చిన తొలి సారథిగా రోహిత్ శర్మ నిలిచారు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2023 వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టును రోహిత్ శర్మ ఫైనల్ కు చేర్చారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ కప్ .. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. […]Read More
దుబాయి ఇంటర్నేషనల్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియా మ్యాచ్ లో ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. ముందుగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులతో రాణించారు. ట్రావిస్ హెడ్ 39, లబుషేన్ 29 రన్స్ చేశారు. భారత బౌలర్లలో షమీ 3, వరుణ్, జడేజా చెరో 2 వికెట్లు తీశారు. టీమ్ ఇండియా విజయానికి 265 రన్స్ అవసరం.Read More
టీమిండియా కెప్టెన్ ..హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత డా. షామా మహమ్మద్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. దేశం కోసం ఎలాంటి స్వార్ధం లేకుండా ఆడే క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని షామాకు ఆయన హితవు పలికారు. షామాను సమర్థించిన టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ పైన ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్ పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే […]Read More
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్నా వన్ డే మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ విధించిన 242పరుగుల లక్ష్యాన్ని 42.3ఓవర్లో చేధించింది. టీం ఇండియా ఆటగాళ్లల్లో విరాట్ కోహ్లీ 100(110)* శతకంతో రాణించాడు.ఆరు వికెట్ల తేడాతో పాక్ ను భారత్ చిత్తు చిత్తు చేసింది.Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే పాకిస్తాన్ ఆలౌట్ అయింది. 49.4 ఓవర్లకు పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. 242 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ కి దిగి రెండు వికెట్లను కోల్పోయి 38.3ఓవర్లలో 214పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ 56(67)పరుగులు చేసి ఔటాయ్యడు.మరోవైపు విరాట్ కోహ్లీ 85(99)*పరుగులతో క్రీజులో ఉన్నారు..Read More