శనివారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో జగ్గజజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. ఈ టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని అయన ట్వీట్ చేశారు. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అభినందనలు ట్విట్టర్ లో తెలియజేశారు.Read More
Tags :sports
టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా రెండు ఓవర్లకు రెండు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకు ఔట్ అయ్యాడు… మరోవైపు రిషభ్ పంత్ డకౌట్ అయ్యారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ రెండు వికెట్లూ తీశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోరు 23/2.Read More
టీం ఇండియా కెప్టెన్… పరుగుల మిషన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈక్రమంలో క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో జట్టును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో ఫైనల్ లోకి తీసుకెళ్లిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు.. 2023 వరల్డ్ టెస్ట్ క్రికెట్ , 2023 వన్డే వరల్డ్ కప్ , 2024 టీ 20వరల్డ్ కప్ లో జట్టును రోహిత్ శర్మ కెప్టెన్ గా ఫైనల్ కు చేర్చారు. WTC, […]Read More
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.Read More
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో టీమిండియా విధించిన 206పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ ఆటగాళ్లు భారత్ బౌలర్లను ఊచకోత కోస్తున్నరు.. ఎనిమిది ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పోయి 84పరుగులను చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో మార్ష్ 25బంతుల్లో 36 పరుగులు..హెడ్ పంతోమ్మిది బంతుల్లో 41పరుగులతో నాటౌటుగా ఉన్నారు..Read More
టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ ..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేరారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచులో 19 బంతుల్లో 50రన్స్ చేసిన రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ ( శ్రీలంక, 2009) రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు. 2007లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో ఆయన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత 18 బంతుల్లో కేఎల్ […]Read More
టీమిండియా విమెన్స్ ప్లేయర్ స్మృతి మంధాన అరుదైన ఘనతను సాధించారు.. సౌతాఫ్రికా విమెన్స్ జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమ్ ఇండియా విమెన్స్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చెలరేగారు. కేవలం 83 బంతుల్లో 90 రన్స్ చేసి ఔటయ్యారు. ఈ క్రమంలో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానానికి చేరారు. మిథాలీ రాజ్(7,805) అగ్ర స్థానంలో ఉంది..ఆ తర్వాత స్మృతి(3,585), హర్మన్ ప్రీత్ (3,565) ఉన్నారు. కాగా […]Read More
టీమిండియా విమెన్స్ జట్టు సౌతాఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది..భారత మహిళల జట్టు అదరగొడుతూ సౌతాఫ్రికాపై మూడో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీసు క్లీన్ స్వీప్ చేసింది. ముందు దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లను కోల్పోయి 215 స్కోర్ చేసింది.. లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా 40.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించింది… స్మృతి మంధాన 90, షఫాలీ వర్మ 25, ప్రియా పునియా […]Read More
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కింగ్ విరాట్ కోహ్లి నిలిచారు. నిన్న గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ లో అప్గానిస్థాన్ జట్టుపై ఈ ఘనత అందుకున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 155 మ్యాచుల్లో 4,050 పరుగులు చేశాడు..మరోవైపు కింగ్ కోహ్లీ కేవలం 121 మ్యాచుల్లోనే 4,066 పరుగులు చేశారు. ఓవరాల్ గా పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్ (4,145) తొలి […]Read More
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా మాజీ కెప్టెన్… కేకేఆర్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ నియమించనున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా తాత్కాలిక హెడ్ కోచ్ గా టీమ్ ఇండియా లెజండ్రీ ఆటగాడు అయినా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమిస్తున్నట్లు తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియా తాత్కాలిక హెడ్ కోచ్ గా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే శ్రీలంక టూర్ లో మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ […]Read More