Tags :sports

Slider Sports Top News Of Today

పిచ్ పై మట్టిని రోహిత్ ఎందుకు తిన్నాడంటే…?

టీ20 వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా జట్టుపై  7 రన్స్ తేడాతో ఇండియా  గెలిచిన సంగతి తెల్సిందే..దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ పై మట్టిని తీసుకుని తిన్న సంగతి తెల్సిందే.. అయితే దీనివెనక ఉన్న కారణాన్ని తెలియజేశాడు రోహిత్ శర్మ..కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడిస్తూ ” ‘ఆ పిచ్ పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాము. దీంతో నాకు ఆ పిచ్ ఎంతో […]Read More

Slider Sports

కోహ్లీ రికార్డు

టీ20 వరల్డ్ కప్ను టీమిండియా గెలుపొందడంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ రికార్డు సృష్టించింది. వరల్డ్ కప్, టీమ్ సభ్యులతో  ఉన్న ఫొటోలతో ‘ఇంతకంటే మంచి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని కోహ్లీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 18 మిలియన్ల లైకులతో పాటు 6.6 లక్షల కామెంట్స్ వచ్చాయి. గతంలో కియారా, సిద్ధార్థ్ పేరిట ఉన్న రికార్డును సైతం […]Read More

Slider Sports Top News Of Today

తొలి టీమ్ గా భారత్

టీ20 వరల్డ్ కప్ టోర్నీ లో  ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ప్రపంచకప్ సాధించిన తొలి టీమ్ గా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో ఐర్లాండ్, పాక్, అమెరికా , సూపర్-8లో అఫ్గాన్, బంగ్లా, ఆసీస్, సెమీస్లో ఇంగ్లండ్, ఫైనల్లో సౌతాఫ్రికాను భారత్ ఓడించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి రెండు సార్లు(2007, 2024) కప్ సాధించిన ఏకైక జట్టుగానూ భారత్ నిలిచింది. మిగతా […]Read More

Slider Sports Top News Of Today

టీమ్ ఇండియా కి బంపర్ ఆఫర్

శనివారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో జగ్గజజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. ఈ టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని అయన ట్వీట్ చేశారు. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అభినందనలు ట్విట్టర్ లో తెలియజేశారు.Read More

Slider Sports Top News Of Today

టీమ్ ఇండియా రెండు వికెట్లు డౌన్

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా రెండు ఓవర్లకు రెండు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకు ఔట్ అయ్యాడు… మరోవైపు  రిషభ్ పంత్ డకౌట్ అయ్యారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ రెండు వికెట్లూ తీశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోరు 23/2.Read More

Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

టీం ఇండియా కెప్టెన్… పరుగుల మిషన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈక్రమంలో క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో జట్టును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో ఫైనల్ లోకి  తీసుకెళ్లిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు.. 2023 వరల్డ్ టెస్ట్ క్రికెట్ , 2023 వన్డే వరల్డ్ కప్ , 2024 టీ 20వరల్డ్ కప్ లో జట్టును రోహిత్ శర్మ కెప్టెన్ గా ఫైనల్ కు చేర్చారు. WTC, […]Read More

Slider Sports Top News Of Today

సెమీస్ కు భారత్

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.Read More

Slider Sports Top News Of Today

భారత్ బౌలర్లను ఊచకోత

టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో టీమిండియా విధించిన 206పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ ఆటగాళ్లు భారత్ బౌలర్లను ఊచకోత కోస్తున్నరు.. ఎనిమిది ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పోయి 84పరుగులను చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో మార్ష్ 25బంతుల్లో 36 పరుగులు..హెడ్ పంతోమ్మిది బంతుల్లో 41పరుగులతో నాటౌటుగా ఉన్నారు..Read More

Slider Sports Top News Of Today

గంభీర్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ ..హిట్ మ్యాన్  రోహిత్ శర్మ చేరారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచులో 19 బంతుల్లో 50రన్స్ చేసిన రోహిత్ శర్మ గౌతమ్  గంభీర్ ( శ్రీలంక, 2009) రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు. 2007లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో ఆయన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత 18 బంతుల్లో కేఎల్ […]Read More

Slider Sports Top News Of Today

స్మృతి మంధాన అరుదైన ఘనత

టీమిండియా విమెన్స్ ప్లేయర్ స్మృతి మంధాన అరుదైన ఘనతను సాధించారు.. సౌతాఫ్రికా విమెన్స్ జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమ్ ఇండియా విమెన్స్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చెలరేగారు. కేవలం  83 బంతుల్లో 90 రన్స్ చేసి ఔటయ్యారు. ఈ క్రమంలో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానానికి చేరారు. మిథాలీ రాజ్(7,805) అగ్ర స్థానంలో ఉంది..ఆ తర్వాత స్మృతి(3,585), హర్మన్ ప్రీత్ (3,565) ఉన్నారు. కాగా […]Read More