Tags :sports news

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియాకు శుభవార్త…!

గత రెండు టీ20లకు గాయం కారణంగా దూరమైన భారత ప్లేయర్ రింకూ సింగ్ నాలుగో T20కి అందుబాటులో ఉండనున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. తొలి మ్యాచులో ఆడిన రింకూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా మూడో టీ20లో భారత జట్టు బ్యాటర్ల వైఫల్యంతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో రింకూ చేరితే జట్టుకు బలం చేకూరే అవకాశముంది. ఇంగ్లండ్ జట్టుతో నాలుగో టీ20 ఇవాళ పూణే వేదికగా జరగనున్నది.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

141 ఏళ్ల చరిత్రలోనే తొలిసారి..!

పాకిస్థాన్ జట్టుతో ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 34 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలిసారి విండీస్ టెస్టు గెలిచింది. బౌలర్ జోమెల్ వారికన్ 9 వికెట్లతో చెలరేగడంతో విండీస్ 120 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు పాకిస్థాన్ లో టెస్టుల్లో చివరిగా 1990లో గెలవడం గమనార్హం. రెండు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేశాయి.ఈ మ్యాచ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

నేడే మూడో టీ20..!

భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా మరోవైపు 5 టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా రెండు మ్యాచ్ లను గెలుపొంది. వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

రోహిత్‌ కోసం యువ క్రికెటర్ త్యాగం..?

సహాజంగా క్రికెట్ లో అంతకుముందు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన క్రికెటర్‌కు తప్పకుండా అవకాశం దక్కుతుంది. కానీ, సీనియర్‌ కోసం తన ప్లేస్‌ను త్యాగం చేయాల్సిన పరిస్థితి దేశవాళీ క్రికెటర్ 17 ఏళ్ల ఆయుష్ మాత్రేకు మాత్రమే వచ్చింది. అదీనూ.. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ కోసమైతే అదెంతో ప్రత్యేకంగా నిలవడం ఖాయం. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూకశ్మీర్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ బరిలోకి దిగాడు.. అతడితోపాటు భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా ఆడాడు. వీరిద్దరూ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

గౌతం గంభీర్ ఓ శాడిస్ట్..!

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సెంచరీ చేస్తే. తర్వాతి సీజన్‌లో కారణం లేకుండా గౌతం గంభీర్, నన్ను తిట్టడం మొదలెట్టాడు. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థం అయ్యేది కాదు. 2010లో నేను, కేకేఆర్ టీమ్‌లోకి వచ్చాను. నాకు, గంభీర్‌కి మంచి స్నేహం ఉండేది. అయితే నేను, టీమిండియాలోకి వచ్చిన తర్వాత అతనికి నేనంటే పడేది కాదు. కావాలని నన్ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టేవాడు. కాన్ఫిడెన్స్ దెబ్బతినేలా అరచేవాడు. మీడియా కూడా నా గురించి అటెన్షన్ ఇవ్వడం మొదలెట్టింది.దాంతో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

తిలక్ వర్మ సంచలనం..!

ఇంగ్లాండ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న టీ20 రెండో మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ చెలరేగి ఆడుతున్నాడు.. ఒక పక్క వికెట్లు పడుతున్న మరోవైపు ఫోర్లు..సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. మొత్తం నలబై ఒక్క బంతుల్లో 3ఫోర్లు… 5సిక్సర్లతో 60పరుగులతో క్రీజులో ఉన్నాడు.. భారత్ గెలవాలంటే ఇంకా ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై ఒకటి పరుగులు చేయాలి.. ఇంకా చేతిలో రెండు వికెట్లున్నాయి..మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..!

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి టీ20లో గెలుపొంది అధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి జట్టులో పలుమార్పులు చేర్పులు చేశారు. ఇండియా : శాంసన్ , అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, సుందర్, అక్షర్, అర్స్ దీప్, రవి […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

డైవర్స్ బాటలో డాషింగ్ ఓపెనర్..

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.క్రికెట్ లో తను ఒక సంచలనం.సెహ్వాగ్ క్రీజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్థులకు చుక్కలే..అతని బ్యాటింగ్ కి ఇప్పటికి సెఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.అయితే తన ఫ్యామిలి లైఫ్ లో వీరూ ఇబ్బందులుపడుతున్నట్టు తెలుస్తుంది..తన భార్యతో వీరూ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్తి అహ్లావత్‌తో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సెహ్వాగ్ సిద్దమైనట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

గంభీర్ కు పదవి గండం..!

భారత జట్టు ఇటీవల జరిగిన ప్రపంచ టీ20 కప్ విజయం సాధించే వరకు కోచ్ గా వ్యవహరించారు బారత స్టార్ క్రికెటర్,మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్.అతను కోచ్ గా ఉన్నంత కాలం జట్టును ఐక్యంగా ముందుకు నడిపించి ఎన్నో విజయాలనందించాడు. అయితే ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియడంతో తప్పుకున్నారు .. రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత్ జట్టు మాజీ ఒపెనర్,సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను కొత్త కోచ్ గా నియమించింది.గంభీర్ టీమిండియా కోచ్ గా వచ్చిన తర్వాత […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బుమ్రా కు మరో ఘనత..!

ఇటీవల ఆసీస్ జట్టుతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును బుమ్రా సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్ లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.. ఈ సీరిస్ ను టీమిండియా ఘోరంగా ఫెయిలైందని […]Read More