అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరును సాధించింది. మొత్తం యాబై ఓవర్లలో పది వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు టార్గెట్ 357 పరుగులు విధించింది భారత్.. సెంచరీతో శుభ్‌మన్ గిల్ (112) చెలరేగి ఆడాడు .. మరోవైపు శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.Read More
Tags :sports news
అహ్మాదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న చివర మూడో వన్డే మ్యాచ్ లో టీమిండీయా యువ ఆటగాడు శుభ్ మన గిల్ శతకం సాధించాడు. మొత్తం తొంబై ఐదు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు.. రెండు సిక్సర్ల సాయంతో వన్డే మ్యాచ్లో ఏడో శతకం సాధించాడు. మరోవైపు సీనియర్ లెజండ్రీ అటగాడు విరాట్ కోహ్లీ యాబై రెండు పరుగులతో ఫామ్ లోకి వచ్చాడు. రెండో వన్డే మ్యాచ్ లో శతకంతో చెలరేగిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ […]Read More
మూవీ చూస్తున్న శ్రేయస్ అయ్యర్ కి రోహిత్ శర్మ ఫోన్- ఆ తర్వాత
‘‘మ్యాచ్‌కు ముందురోజు రాత్రి ఓ సినిమా చూస్తూ ఉన్నా. ఆ రాత్రంతా అలానే చూస్తూ ఉండాలనుకున్నా. ఎలాగూ ఛాన్స్ రాదనే భావన. అప్పుడే కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. విరాట్ కోహ్లీకి మోకాలిలో వాపు వచ్చింది. నువ్వు మ్యాచ్‌లో ఆడాల్సి ఉంటుందన్నారు. వెంటనే నా రూమ్‌కు వెళ్లి నిద్రపోయా. అందుకే, నాకు ఈ విజయం, ఈ ఇన్నింగ్స్ రెండూ గుర్తుండిపోతాయి. విరాట్‌కు గాయం కావడం వల్లే నాకు అవకాశం వచ్చింది. కానీ, నేను మ్యాచ్ […]Read More
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర్ మీకు గుర్తున్నారా?.. ఈమెది ఇండియానే. ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు చెత్తబుట్టలో పడేస్తే అనాథ శరణాలయం చేరదీసింది. ఓ ఆస్ట్రేలియన్ కుటుంబం దత్తత తీసుకోవడంతో ఆమె న్యూసౌత్ వేల్స్కు వెళ్లారు. క్రికెట్లో అనేక సవాళ్లను ఎదుర్కొని ఆసీస్ మహిళా జట్టుకు కెప్టెన్ అయ్యారు.. ఆ తర్వాత ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డునూ గెలిచారు. ఈమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని నెటిజన్లు సోషల్ మీడియా […]Read More
ఇంగ్లండ్ జట్టుతో ఇటీవల జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు మాజీ కెప్టెన్.. లెజండ్ఈ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రెండో వన్డేలో ఆడనున్నారు. విరాట్ కోహ్లి చాలా ఫిట్ గా ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లి కోసం జైస్వాల్ ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్ ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు కటక్ వేదికగా మ.1.30 […]Read More
ఇంగ్లండ్ జట్టుతో రేపు గురువారం నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. గత 14 వన్డేల్లో హిట్మ్యాన్ రికార్డ్ స్థాయిలో రన్స్ చేశారని, అందులో సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నట్లు గుర్తుచేస్తున్నారు. అదే ఫామ్ కొనసాగించి దేవర మూవీ స్టిల్ లో రోహిత్ శర్మ ఫోటోను వైరల్ చేస్తూ పరుగుల వరద పారిస్తారని పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ముగిసిన బోర్డర్ […]Read More
ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్ కు ముందు టీమ్ ఇండియాకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా భారత్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఈ సిరీస్ కు దూరం అయ్యారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రాకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన ఎన్సీఏలో ఉన్నారు. తనకు వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల క్రికెటు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు స్కానింగ్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేస్తారని సమాచారం. కాగా బుమ్రా స్థానంలో […]Read More
ఇంగ్లండ్ జట్టుతో ఈ నెల 6న ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు టీమిండియాకు చెందిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ సెలక్ట్ చేసింది. మొత్తం 15మందితో జట్టును ఇప్పటికే ప్రకటించింది. తాజాగా 16వ ప్లేయర్ యాడ్ అయ్యారు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ లో వరుణ్ 7.66 రన్ రేటుతో 14 వికెట్లు తీశారు. ఫామ్లో ఉన్న వరుణ్ ఈ సిరీస్లో రాణిస్తే ఛాంపియన్ ట్రోపీకి సైతం ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు […]Read More
పుణేలో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో మూడు మార్పులతో ఇండియా బరిలోకి దిగుతోంది. షమీ స్థానంలో అర్ష్దీప్, జురెల్ స్థానంలో రింకూ సింగ్, సుందర్ స్థానంలో శివమ్ దూబే ఆడనున్నారు. జట్టు: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షీదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.Read More
అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ కి చేరింది భారత మహిళల జట్టు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు ఇరవై ఓవర్లు ఆడి 113పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ కమలిని ఆర్ధశతకంతో చెలరేగారు. యాబై బంతుల్లో యాబై ఆరు పరుగులతో నాటౌటుగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి గొంగిడి త్రిష […]Read More